Home » Apps Ban
నేటి డిజిటల్ యుగంలో వంట నుంచి షాపింగ్ వరకు స్మార్ట్ఫోన్లలో(smart phone) అనేక యాప్‌లను(apps) ఉపయోగిస్తాము. అయితే 53 యాప్‌లలో 52 వినియోగదారులను తప్పుదారి పట్టించే రీతిలో ఉన్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ క్రమంలో వినియోగదారులు ఆయా యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో ఎంతో మంది సులభంగా డబ్బులు సంపాదిస్తుంటే.. మరోవైపు అంతే స్థాయిలో తీవ్రంగా నష్టపోతున్నారు. రోజు రోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని...
వినియోగదారుల భద్రతను అడ్డుగా పెట్టుకుని బెదిరింపులకు దిగుతున్న 18 లోన్ యాప్‌లను గూగుల్ తొలగించింది. వాటిల్లో చాలా వరకు కోటికి పైగా డౌన్ లోడ్స్ ఉన్నవే కావడం గమనార్హం. వాటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించారు.
ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం (Central govt) సంచలన నిర్ణయం తీసుకుంది.