Home » Artificial Intelligence
ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న ఓ అభ్యర్థికి భారీ షాక్ తగిలింది. దరఖాస్తు చేసుకున్న మూడో నిమిషంలోనే అతడి అప్లికేషన్‌ను సంస్థ తిరస్కరించింది.
సరికొత్త ఆవిష్కరణలు, కెరీర్‌ని మెరుగుపరచుకోవడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని తీసుకొస్తే.. కొందరు దుండగులు మాత్రం దానిని తప్పుడు పనుల కోసం వినియోగిస్తున్నారు. ముఖ్యంగా.. డీప్‌ఫేక్ వీడియోలతో వివాదానికి తెరలేపుతున్నారు. సాంకేతిక రంగంలో అల్లకల్లోల వాతావరణం సృష్టిస్తున్నారు.
సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో ఏఐ(AI) టెక్నాలజీ అనేక రంగాలను ప్రభావితం చేస్తోంది. దీని ప్రభావం ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగంపై పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అత్యధిక వేతనాలు అందించే స్థానంలో టాప్‌లో ఉండేది సాఫ్ట్ వేర్ రంగమే. అయితే ఈ రంగంలో పని చేసే వారికి ఉండే ఒత్తిడి మరే రంగంలోనూ ఉండదంటే అతిశయోక్తి కాదు. వారాంతపు టార్గెట్ల పేరుతో ఉద్యోగులను వెంటాడుతుంటాయి ఐటీ సంస్థల యాజమాన్యాలు. తాజాగా ఈ రంగంలో పని చేస్తున్న మహిళలపై స్కిల్ సాఫ్ట్ ఓ సర్వే నిర్వహించింది.
చైనా(china) వక్రబుద్ది అస్సలు మారడం లేదు. కుక్క తోక వంకర అన్నట్లుగా తయారైంది. భారత్ విషయంలో గతంలో పలు మార్లు దూకుడు చర్యలకు దిగిన డ్రాగన్ దేశం ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల(elections) వేళ మరోసారి తన వంకర బుద్దిని చూపించాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో దుశ్చర్యకు పాల్పడేందుకు చైనా సిద్ధమవుతుందని ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్(Microsoft) ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
వినియోగదారులకు ఎప్పటికప్పుడు మెరుగైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్న వాట్సప్ తాజాగా మరో అదిరిపోయే ఫీచర్‌తో ముందుకు వచ్చింది. ఇన్నాళ్లు క్రోమ్ బ్రౌజర్లో వేర్వేరు సైట్లను ఉపయోగించుకుని ఏఐ ఫొటోలను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉండేది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) వచ్చిన తర్వాత సాంకేతిక రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. క్లిష్టమైన పనుల్ని సునాయాసంగా చేసేలా కొత్త యాప్స్ (Apps), టూల్స్ (Tools) పుట్టుకొస్తున్నాయి. కొన్ని సంస్థలైతే హ్యూమనాయిడ్ రోబోట్లను (Humanoid Robots) కూడా సిద్ధం చేశాయి. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాకు చెందిన కాగ్నిషన్ (Cognition) అనే స్టార్టప్ సరికొత్త సంచలనానికి పునాది వేసింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి.. కొన్ని ప్రైవేట్ సంస్థలు రోబోలను (Humanoid Robots) తయారు చేయడంలో నిమగ్నమయ్యాయి. తమ సత్తా చాటి, ఈ రంగంలోకి దూసుకుపోవాలన్న ఉద్దేశంతో పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ‘సారా’ మానవరూప రోబోను సిద్ధం చేయగా.. తాజాగా సౌదీ అరేబియాలోని (Saudi Arabia) QSS సిస్టమ్స్ ఒక మగ రోబోని తయారు చేసింది.
సాంకేతికతను వినియోగించుకోవడంలో ఎప్పుడూ ముందుండే బీజేపీ(BJP).. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ద్వారా ఓటర్లకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో 370 స్థానాలను గెలుచుకోవాలనే తపనతో ఉన్న ఆ పార్టీ.. దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి సారించింది.
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏఐ(Artificial Intelligence) ముచ్చటే వినిపిస్తోంది. మనిషి జీవితాన్ని అన్ని రకాలుగా ప్రభావితం చేసే శక్తి ఏఐకి ఉంది. ఇప్పుడిప్పుడే మానవ జీవితంలోకి ప్రవేశిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించి నాస్కామ్ నివేదిక ఓ వైపు ఆసక్తికరంగా, మరోవైపు ఆందోళనకు గురి చేస్తోంది.