Home » Ashwini Vaishnaw
అమరావతి రైలుమార్గంలో కృష్ణానదిపై కొత్తగా ఏర్పాటుచేసే రైలు బ్రిడ్జి ఐకానిక్‌గా ఉండేలా చూడాలని కేంద్రాన్ని సీఎం చంద్రబాబు కోరారు. రైల్వేలైన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
అమరావతి రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం గురువారం ఢిల్లీలో జరిగింది. అనంతరం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివా్‌సతో కలిసి తెలుగు మీడియాతో మాట్లాడారు.
రైల్వే ఉద్యోగులకు 78 రోజుల పండుగ బోన్‌సను ప్రకటించారు. 11.71 లక్షల మంది రైల్వే సిబ్బందికి రూ.2028.57 కోట్లను ఉత్పాదక అనుసంధానిత బోన్‌సగా చెల్లించనున్నారు.
ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెనగా గుర్తింపు పొందింది. వంపు వంతెన నిర్మాణంలో భాగంగా 2017 నవంబర్:లో బేస్ సపోర్ట్ పూర్తైనట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. 2021 ఏప్రియల్లో చీనాబ్ రైలు వంతెన ఆర్చ్ పనులు పూర్తికాగా..
రైలు ప్రమాదాల సమయంలో ఘటనా స్థలికి వెంటనే చేరుకుని సహాయక చర్యలు చేపట్టగల సామర్థ్యం ఈ 'రైల్ రక్షా దళ్'కు ఉంటుందని ఇండియన్ రైల్వేస్ తెలిపింది.
రైల్వే ట్రాక్ విధ్వంసానికి పాల్పడే దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ జైపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ టైమ్ మేగజీన్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ‘ఏఐ 2024లో అత్యంత ప్రభావశీల ప్రజలు’ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
వందేభారత్ స్లీపర్ ట్రైన్ కోసం బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(బీఈఎంఎల్) కంపెనీలో తయారు చేస్తున్న బోగీల నమూనా ఫొటోలను కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదివారం విడుదల చేశారు.
విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటుచేయాల్సిన ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’పై (Visakha Railway Zone) కొన్నేళ్లుగా నెలకొన్న సస్పెన్స్‌కు ఆగస్ట్-19తో ఫుల్స్టాప్ పడింది. జోన్ ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభించకుండా కాలయాపన చేస్తోందన్న మాటలు ఇకపై వినపడవ్.. కనపడవ్!.