Home » Astrology
నేడు (31-05-2024) గురువారం మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)ఉన్నత విద్య విదేశీ వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు, చర్చలు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో జాగ్రత్తలు అవసరం. సినిమాలు, రాజకీయ రంగాల వారికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కనకఽధారా స్తోత్ర పారాయణ శుభ ప్రదం.
నేడు (30-5- 2024 - గురువారం) షేర్‌మార్కెట్ లావాదేవీలు లాభిస్తాయి. కార్పొరేట్ రంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది...
నేడు (2-5- 2024 - గురువారం) షేర్‌మార్కెట్ లావాదేవీలు లాభిస్తాయి. కార్పొరేట్ రంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది...
నేడు ఈ రాసి వారు( 28-05-2024 మంగళవారం) ఆర్థిక విషయాల్లో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. బృందకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇల్లు, స్థలసేకరణకు కావలసిన నిధుల సేకరణకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలంగా రాని బకాయిలు వసూలవుతాయి. ఇంటికోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
నేడు(27-05-2024 సోమవారం ) ఈ రాసి వారికీ సకాలంలో డబ్బు చేతికి అందుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాల్లో మీ వ్యూహాలు ఫలిస్తాయి. రక్షణ, న్యాయ, బోధన, ఆడిటింగ్, ప్రకటనలు, ట్రావెల్ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరమైన రోజు. సేవాకార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల సాంత్వన లభిస్తుంది.
నేడు 26-05-2024 ఆదివారం మేషం ఈ రాసి వారి ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి కీలక సమాచారం అందుకుంటారు. చిన్నారుల విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. పొదుపు పథకాలు, విద్యా విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు ఆనందం కలిగిస్తార
నేడు 25-05-2024 శనివారం ఉన్నత విద్య, ఆడిటింగ్ రంగాల్లో ఉన్న కర్కాటక రాశి వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరగా ఉంటుంది. ఇవాళ ఒక రకంగా అన్ని రాశుల వారి ఫలితాలు చాలా బాగున్నాయి.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు) ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు సంబంధించి అనుకూల సమాచారం అందుకుంటారు. చర్చలు, ప్రయాణాలకు అనుకూలమైన రోజు. రవాణా, బోదన, న్యాయ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు.
నేడు (22-5-2024 - బుధవారం) వేడుకల్లో పాల్గొంటారు. టెలివిజన్, క్రీడలు, చిట్‌ఫండ్ రంగాల వారు కొత్త వ్యూహాలు అమలు చేసి విజయం సాధిస్తారు...
నేడు (21-5-2024 మంగళవారం) ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు...