Home » Audimulapu Suresh
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై పెట్టిన కేసుల్లో రాజకీయ ప్రమేయం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఇప్పటికే ఆలస్యం జరిగిందని... చట్ట ప్రకారం కేసు దర్యాప్తు జరుగుతుందని మంత్రి ఆదిమూలపు సురేష్(Minister Adimulapu Suresh) వ్యాఖ్యానించారు.
గురువుల కన్నా గూగుల్ మిన్న అంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి ఆదిమూపు సురేష్ వ్యాఖ్యలపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రకాశం జిల్లా: టెక్నాలజీ చాలా తెలుసునని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు.. దాని ద్వారానే దొంగ ఓట్లు ఉంటే తెలుసుకోవచ్చుకదా అని.. ఆధార్ సీడింగ్ ద్వారా ఎవరివి దొంగ ఓట్లో తెలుసుకోవచ్చని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
చిన్న మున్సిపాలిటీలకు ఆర్థిక భారం తగ్గించాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ-ఆటోలను ప్రారంభించారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
గుడివాడ మల్లాయిపాలెం లేఅవుట్లో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పర్యటించారు. కలెక్టర్ రాజబాబు, అధికార యంత్రాంగంతో కలిసి, టిడ్కో ఫ్లాట్లను సురేష్ పరిశీలించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)పై రాళ్ల దాడి ఘటనలో 2 కేసులు నమోదయ్యాయి. జీవో నెం 1ను ఉల్లంఘించారని మరో కేసు నమోదు చేశారు.
14 ఏళ్లు సీఎంగా చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై యర్రగొండ పాలెంలో దాడి చేశారని.. ఇది ఏపీలో అరాచకానికి నిదర్శనమని ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శించారు.14 ఏళ్లు సీఎం గా చేసిన చంద్రబాబు నాయుడు పై యర్రగొండ పాలెంలో దాడి చేశారు.
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడి ఘటనపై మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.