• Home » Australia

Australia

Australia: ఆస్ట్రేలియాలో విషాదం.. బీచ్‌లో మునిగిపోయిన నలుగురు భారతీయులు..

Australia: ఆస్ట్రేలియాలో విషాదం.. బీచ్‌లో మునిగిపోయిన నలుగురు భారతీయులు..

ఆస్ట్రేలియా(Australia)లో విషాదం జరిగింది. ప్రమాదవశాత్తు బీచ్‌లో మునిగి నలుగురు భారతీయులు(Indians) ప్రాణాలు కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విక్టోరియాలోని ఫిలిప్ ఐలాండ్ బీచ్‌లో జనవరి 25న మధ్యాహ్నం 3.30 ప్రాంతంలో(స్థానిక కాలమానం ప్రకారం) ముగ్గురు మహిళలు, ఓ పురుషుడు బీచ్‌లో ఈత కొడుతున్నారు.

Viral Video: పారాగ్లైడర్‌కు ఊహించని షాక్.. నేల పైకి క్షేమంగా దిగాడు కానీ.. తీరా చూస్తే...

Viral Video: పారాగ్లైడర్‌కు ఊహించని షాక్.. నేల పైకి క్షేమంగా దిగాడు కానీ.. తీరా చూస్తే...

పారాగ్లైడింగ్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ కొందరు అంత ధైర్యం లేక వెనకడుగు వేస్తుంటారు. అయితే చాలా మంది స్కైడైవింగ్, పారాగ్లైడింగ్‌లో చిత్రవిచిత్ర సాహసాలు చేస్తుంటారు. అయితే...

Injury: ప్రముఖ క్రీడాకారుడికి గాయం..ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి ఔట్!

Injury: ప్రముఖ క్రీడాకారుడికి గాయం..ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి ఔట్!

22 సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్ గెల్చుకున్న ప్రముఖ స్పానిష్ క్రీడాకారుడు రాఫెల్ నాదల్‌(rafael nadal)కు గాయమైంది. బ్రిస్బేన్ ఇంటర్నేషనల్‌లో క్వార్టర్ ఫైనల్‌లో ఓడిపోయిన సమయంలో తన తొడ కండరానికి గాయమైందని పేర్కొన్నారు.

AUS Vs PAK: మూడో టెస్టుకు ముందు డేవిడ్ వార్నర్‌కు షాక్.. బ్యాగ్ మాయం

AUS Vs PAK: మూడో టెస్టుకు ముందు డేవిడ్ వార్నర్‌కు షాక్.. బ్యాగ్ మాయం

AUS Vs PAK: బుధవారం నుంచి సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య మూడో టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు మెల్‌బోర్న్ నుంచి సిడ్నీకి పయనం అయ్యింది. ఈ క్రమంలో స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ బ్యాగ్ మిస్ కావడం చర్చనీయాంశంగా మారింది.

David Warner: ఫ్యాన్స్‌కు షాక్..  వన్డేలకు కూడా డేవిడ్ వార్నర్ గుడ్‌బై

David Warner: ఫ్యాన్స్‌కు షాక్.. వన్డేలకు కూడా డేవిడ్ వార్నర్ గుడ్‌బై

David Warner Retirement: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. నూతన సంవత్సరం రోజున అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఇప్పటికే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ వన్డేలకు కూడా వీడ్కోలు పలికాడు.

Viral Video: స్టేడియంలో ఆటగాడి డ్యాన్సుకు ప్రేక్షకుల స్టెప్పులు

Viral Video: స్టేడియంలో ఆటగాడి డ్యాన్సుకు ప్రేక్షకుల స్టెప్పులు

క్రికెట్ మ్యాచులో భాగంగా అప్పుడప్పుడు సరదా సంఘటనలు చోటుచేసుకుంటాయి. గతంలో విరాట్ కోహ్లీ డ్యాన్స్ వీడియో సహా సోషల్ మీడియాలో అనేకం వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో ఆటగాడి డ్యాన్స్ వీడియో నెట్టింట చక్కర్లు కోడుతుంది.

AUS Vs PAK: పావురాల వల్ల నిలిచిన ఆట.. కష్టపడ్డ ఆస్ట్రేలియా ఆటగాళ్లు

AUS Vs PAK: పావురాల వల్ల నిలిచిన ఆట.. కష్టపడ్డ ఆస్ట్రేలియా ఆటగాళ్లు

AUS Vs PAK: ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న టెస్టులో లబుషేన్, స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పావురాల వల్ల ఆటకు అంతరాయం కలిగింది. మైదానంలో పావురాలు వచ్చి ఉండటంతో వాటిని బయటకు పంపించడానికి లబుషేన్ తీవ్రంగా కష్టపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Christmas Gifts: ఆస్ట్రేలియాకు క్రిస్మస్ గిఫ్టులు ఇచ్చిన పాకిస్థాన్ క్రికెటర్లు

Christmas Gifts: ఆస్ట్రేలియాకు క్రిస్మస్ గిఫ్టులు ఇచ్చిన పాకిస్థాన్ క్రికెటర్లు

ఆస్ట్రేలియా ఆటగాళ్లకు పాకిస్థాన్ క్రికెట్ జట్టు క్రిస్మస్ గిఫ్టులు అందించడం స్పెషల్‌గా మారింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ కార్యక్రమంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా పాల్గొన్నాడు.

Year End 2023: ఈ ఏడాదంతా ఆస్ట్రేలియాదే.. విజయంతో ముగిస్తారా?

Year End 2023: ఈ ఏడాదంతా ఆస్ట్రేలియాదే.. విజయంతో ముగిస్తారా?

Year End 2023: క్రికెట్‌లో ఈ ఏడాది ఆస్ట్రేలియా ఎంతో కలిసొచ్చిందనే చెప్పాలి. టెస్టుల్లో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్, వన్డేల్లో ఐసీసీ వరల్డ్ కప్‌ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. దీంతో 2023 ఆస్ట్రేలియాకు మరపురాని సంవత్సరంగా నిలుస్తోంది. తాజాగా ఈ ఏడాదిని విజయంతో ముగించాలని ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు.

Viral Video: పనిలో ఏకాగ్రత అంటే ఇదేనేమో.. పాములు పక్కనే ఉన్నా పట్టించుకోకుండా..

Viral Video: పనిలో ఏకాగ్రత అంటే ఇదేనేమో.. పాములు పక్కనే ఉన్నా పట్టించుకోకుండా..

కొందరు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైతే చాలు.. చేస్తున్న పనిని కూడా పక్కన పెట్టేస్తుంటారు. మరికొందరు ఎన్ని సమస్యలొచ్చినా ఎదుర్కొంటూ చివరకు అనుకున్న పనిని పూర్తి చేస్తుంటారు. ఇలాంటి...

తాజా వార్తలు

మరిన్ని చదవండి