Home » Australia
ఓ వైపు మ్యాచ్‌ల టెన్షన్ ఉండగా.. మరోవైపు భారత యువ ఆటగాళ్లు షికార్లు చేస్తున్నారు. వాళ్లే స్వయంగా ఉబర్ బుక్ చేసుకుని మరీ వెళ్లారు. ఇంతకీ ఎవరు వెళ్లారు. ఎక్కడికి వెళ్లారంటే...
ఈ ఆల్‌రౌండర్ల నుంచి ఆశించిన ఫలితం రాకపోగా.. బౌలింగ్ పరంగానూ వికెట్ల సామర్థ్యం తగ్గింది. ఈ నిర్ణయం పూర్తిగా జట్టు కూర్పుపై ప్రభావం పడింది. అటు బ్యాటింగ్ ఆర్డర్ ఒత్తిడి ఎదుర్కోగా..
పారదర్శకత, జవాబుదారీతనం పెరగాలంటే పౌరుల భాగస్వామ్యం కీలకమని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. టెక్నాలజీ ఆధారిత, పౌర కేంద్రిత పాలన వైపు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు రావాల్సిందిగా పారిశ్రామికవేత్తలను లోకేష్ ఆహ్వానించారు. ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల నిరంతర శ్రమ ఉందని వెల్లడించారు.
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ వైఫల్యం కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్ లోనూ టీమిండియా ఓటమిపాలైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా ఇవాళ(గురువారం) జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆసీస్ 2 వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది. ఈ విజయంతో ఆసీస్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
క్రికెట్, హాకీల్లో ఉమ్మడి శిక్షణా శిబిరాలు, ఫ్లెండ్లీ మ్యాచ్‌లు నిర్వహించాలని విక్టోరియా టూరిజం, స్పోర్ట్స్ మంత్రి స్టీవ్‌కు మంత్రి వినతి చేశారు.
అమెరికా హెచ్ 1బీ వీసా కొత్త నిబంధనలపై స్పష్టత వచ్చినా, అక్కడే చదువుకుని, ఉద్యోగంలో చేరేవారికి లక్ష డాలర్ల ఫీజు వర్తించదని తేలినా.. భారత విద్యార్థులు...
టీమిండియా కెప్టెన్ గా ఉన్న శుభ్‌మన్ గిల్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా గిల్ పై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ విమర్శలు గుప్పించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో గిల్ కెప్టెన్సీ బాలేదన్నాడు.
ఏపీకి పెట్టుబడులే ధ్యేయంగా, విద్యా వ్యవస్థను మరింత ఆధునీకరించడమే ప్రధాన లక్ష్యంగా మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన సాగుతోంది. యూఎన్‌ఎస్‌డబ్ల్యూ సందర్శించిన లోకేష్‌కు యూనివర్సిటీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
టీమిండియా యంగ్ ప్లేయర్, హైదరాబాద్ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాపై జరిగిన తొలి వన్డే మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఈ సందర్భంగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చేతుల మీదుగా డెబ్యూ క్యాప్ ను నితీష్ అందుకున్నాడు.