Home » Australia
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆస్ర్టేలియాలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. వారం రోజుల క్రితం కారు రిపేరు కోసం బయటకు వెళ్లిన వ్యక్తి.. సిడ్నీ సమీపంలోని సముద్రంలో శవమై తేలాడు.
ప్రకృతి విపత్తుకు పపువా న్యూ గినియా(Papua New Guinea) చిగురుటాకుల వణికింది. శుక్రవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనలో ఒకే గ్రామానికి చెందిన 100 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
నాదస్వర శబ్ధానికి నాట్యం చేసే పాములను చూశాం. ఇందులో వాస్తవం లేకున్నా చూసేందుకు మాత్రం నాదస్వర శబ్ధానికి పరవశించి నాట్యం చేసినట్లుగానే అనిపిస్తుంది. అలాగే పిల్లనగ్రోవి శబ్ధానికి జంతువులు కూడా పరవశించిపోతున్నట్లు ప్రవర్తిస్తుంటాయి. ఇలాంటి ...
ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆస్ట్రేలియా బడ్జెట్ ఎయిర్‌లైన్స్ బోంజా అకస్మాత్తుగా మంగళవారం ఫ్లైట్లను రద్దు చేయడంతో వేల మంది ప్రయాణికులు ఇక్కట్లపాలయ్యారు.
స్వస్తిక పేరున్న ఓ మహిళపై నిషేధం విధించిన ఊబెర్ చివరకు తన తప్పు తెలుసుకుని బాధితురాలికి క్షమాపణలు చెప్పింది.
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సోమవారంనాడు మరో ఘాతుకం చోటుచేసుకుంది. సిడ్నీ చర్చిలో ఓ యువకుడు బిషప్‌పై కత్తితో దాడి చేశాడు. అగంతకుడిని పట్టుకునే క్రమంలో పలువురు గాయపడ్డారు. దుండగుడిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో శనివారంనాడు దారుణం చోటుచేసుకుంది. షాపింగ్ మాల్‌లోకి దూసుకొచ్చిన ఓ దుండగుడు విచక్షణారహితంగా కత్తితో దాడి జరపడంతో కనీసం ఐదుగురు మృతిచెందారు. ఒక చిన్నారితో సహా పలువురు గాయపడ్డారు. హంతకుడిని పోలీసులు మట్టుబెట్టారు.
వలసల కట్టడి కంకణం కట్టుకున్న ఆస్ట్రేలియా ప్రభుత్వం శనివారం నుంచి కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలను అమలు చేయనుంది.
ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్(Uber)కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఇతర క్యాబ్ సేవల పేరుతో ఈ కంపెనీకి పోటీ వచ్చిన నేపథ్యంలో గతంలో అనేక ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసు కూడా ఈ సంస్థకు ఆర్థిక భారంగా మారింది.
సాధారణంగా ఏదైనా హోటల్ కానీ రెస్టారెంట్‌కి గానీ వెళ్లినప్పుడు అక్కడ అయ్యే ఖర్చు మనకు తెలిసిందే. రెస్టారెంట్ కల్పించే సౌకర్యాలు తదితర అంశాలు ఫుడ్ ధరలో వ్యత్యాసాలకు కారణమవుతాయి. అలాంటిది తిన్నది తక్కువైతే.. బిల్లు బారేడు వేస్తే ఎలా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తికి ఎదురైంది.