Home » Bandi Sanjay
కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు ఇచ్చే జాతీయ ఉపాధి హామీ పథకం పనులతో కాంగ్రెస్ ప్రభుత్వం తన ఏడాది పాలన విజయోత్సవాలను ప్రారంభించుకోవడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
తెలంగాణలో త్వరలో ప్రజా తిరుగుబాటు రానున్నదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయ ఆవరణలో శనివారం మీడియాతో మాట్లాడారు.
‘ది సబర్మతీ రిపోర్ట్’ సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. ఈ సినిమాకు ఉత్తర ప్రదేశ్‌లో ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారని తెలిపారు.
సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(సీఎ్‌ఫఎ్‌సఎల్) పనితీరు ప్రశంసనీయమని కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ అన్నారు.
నాగాలాండ్ రాష్ట్రంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యటిస్తున్నారు. నాగాలాండ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అధికారులతో కలిసి బండి సంజయ్ సమీక్షించారు.
‘‘రాష్ట్రంలో ఇద్దరు ముఖ్యమంత్రులు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారిలో ఒకరు రేవంత్‌రెడ్డి కాగా, మరొకరు కేటీఆర్. ఇక్కడ ఆర్కే (రేవంత్‌రెడ్డి, కేటీఆర్) బ్రదర్స్ పాలన నడుస్తోంది.
ప్రమాదవశాత్తు లారీ కింద ఇరుక్కుని అవస్థ పడుతోన్న ఓ మహిళ... కేంద్రమంత్రి బండి సంజయ్ చొరవ తీసుకోవడంతో ప్రాణాలతో బయటపడింది.
బ్రోకర్ల నుంచి కమీషన్లు దండుకునేందుకు రైతుల ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం బలి చేస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అయితే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యాక్టింగ్ సీఎం అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
Telangana: కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన ఈ కామెంట్స్ చర్చకు దారితీశాయి.