Home » BC Declaration
బీసీల అభ్యున్నతికి పాటుపడే ఏకైక పార్టీ తెలుగుదేశమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.
బీసీల స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.
నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని.. దీనికి కూడా చట్టబద్ధత తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
తమ కులాల పేర్లను మార్చాలని దొమ్మర, వంశరాజ్, తమ్మలి కుల సంఘాల ప్రతినిధులు బీసీ కమిషన్కు విజ్ఞప్తి చేశారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లను ఖరారు చేయాలన్న అంశంపై నియామకమైన ప్రత్యేక(డెడికేటెడ్) కమిషన్ నివేదికను సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు కమిషన్ దృష్టికి వచ్చిన అంశాలు, జిల్లాల పర్యటనలో సేకరించిన వివరాలన్నింటినీ క్రోడీకరించి... ప్రాథమికంగా ఒక నివేదిక సిద్ధం చేస్తోంది.
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఎన్డీయే కూటమి కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. బీద మస్తాన్రావు, సానా సతీశ్, ఆర్.కృష్ణయ్యలను బరిలోకి దింపనున్నట్లు తెలిసింది. మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల కానుంది.
రాష్ట్రంలోని 26 జిల్లాల్లో బీసీ భవన్లు నిర్మిస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత చెప్పారు. ప్రస్తుతం ఉన్న బీసీ సంక్షేమ హాస్టళ్లు, బీసీ గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం చంద్రబాబు రూ.35కోట్లు కేటాయించారని వెల్లడించారు.
తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం నవంబరు 6 నుంచి చేపట్టనున్న కులగణనపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కులగణన పూర్తయ్యే వరకు బీసీలంతా అప్రమత్తంగా ఉండాలని పలు పార్టీల నేతలు, బీసీ నేతలు అన్నారు.
షెడ్యూల్డు కులాల (ఎస్సీ) వర్గీకరణపై ఏక సభ్య జ్యుడీషియల్ కమిషన్ను ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.