Home » Beauty
అవాంచిత రోమాలు తొలగించుకోవాలంటే బ్యూటీ పార్లర్ కు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఇంట్లోనే ఈ టిప్స్ పాటిస్తే సరి.
పండగ సీజన్ వచ్చేస్తోంది. పండగ కన్నా ముందే కొన్ని పిండి వంటలు ట్రై చేస్తే బావుంటుంది కదా! అందుకే కొన్ని స్పెషల్ పిండి వంటలు ఇస్తున్నాం.. ఆస్వాదించండి..
మనం పాటించే చిన్నపాటి నియమాలు, జాగ్రత్తలు మేకప్ ప్రభావాన్ని ఇనుమడింపజేస్తాయి. కాబట్టి మేకప్ వేసుకోవడం మొదలుపెట్టిన తొలినాళ్లలో సాధారణంగా దొర్లే వీలున్న పొరపాట్ల పట్ల అప్రమత్తంగా నడుచుకోవాలి. అవేంటంటే...
కష్టపడి వేసుకున్న మేకప్ చిటికెలో చెదిరిపోతే, శ్రమంతా వృథా అవుతుంది. అలా కాకుండా ఎక్కువ సమయం పాటు చెక్కుచెదరకుండా ఉండాలంటే, ఈ చిట్కాలు పాటించాలి
మొటిమలు, మొటిమల తాలూకు మచ్చలు, ట్యాన్.. ఇలాంటివన్నీ ముఖ అందాన్ని పాడు చేస్తాయి. ఈ మచ్చల కారణంగా ముఖంలో మెరుపు కోల్పోయినట్టు ఉంటుంది.
మేకప్ కోసం ఖరీదైన విదేశీ ఉత్పత్తులకు బదులుగా దేశీ ఉత్పత్తులను ఎంచుకుంటే, స్కిన్ టోన్‌కు మ్యాచ్ అయ్యేలా మేకప్ వేసుకోవడంతో పాటు, తక్కువ ఖర్చుతో మెరిసిపోవచ్చు. అదెలాగో చూద్దాం!
ఈ మధ్య కాలంలో శత ధౌత ఘృత చాలా వైరల్ అవుతోంది. సోషల్ మీడియా లో దీని తయారీ విధానం గురించి చాలా వీడియోలు కూడా ఉంటున్నాయి. ఇది ఆయుర్వేద పద్దతికి చెందిన ఒక అద్భుతమైన శక్తివంతమైన చర్మ సంరక్షణ పద్దతి.
రోజ్ వాటర్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? దీంతో రెట్టింపు లాభాలు ఉండాలంటే రోజ్ వాటర్ ను ఎలా వాడాలి?
పాదాల సమస్యలు చాలా వరకూ మామూలుగా వస్తూనే ఉంటాయి. వీటిని కొద్దిగా పట్టించుకోకపోయినా నడవడానికి కూడా ఇబ్బంది పడేలా మారతాయి. పాదాలు బొబ్బలు రావడం, పగిలి మడమలు నొప్పి రావడం నుంచి ఉపశమనం పొందాలంటే చిన్న చిన్న చిట్కాలు పాటించాలి.
మేకప్ కోసం ఉపయోగించే సాధనాలు నాణ్యంగా ఉన్నప్పుడే, సౌకర్యంగా మేకప్ వేసుకోవడం సాధ్యపడుతుంది. మేకప్ ఉత్పత్తులతో ముఖ చర్మం దెబ్బ తినకుండా ఉండాలన్నా, వేసుకున్న మేకప్ చెక్కుచెదరకుండా ఉండాలన్నా కొన్ని నాణ్యమైన సాధనాలకు తప్పనిసరిగా మేకప్ కిట్‌లో చోటు కల్పించాలి.