• Home » Bengaluru

Bengaluru

Special Trains: గుంతకల్లు మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

Special Trains: గుంతకల్లు మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి గుంతకల్లు రైల్వే డివిజన్‌ మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బెంగళూరు-బీదర్‌ (06519) ప్రత్యేకరైలు ఈ నెల 14న బెంగళూరులో రాత్రి 9-15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం పదకొండున్నరకు బీదర్‌కు చేరుకుంటుందన్నారు.

Lamborghini Catches Fire: నడిరోడ్డుపై తగలబడ్డ 10 కోట్ల స్పోర్ట్స్ కారు

Lamborghini Catches Fire: నడిరోడ్డుపై తగలబడ్డ 10 కోట్ల స్పోర్ట్స్ కారు

Lamborghini Catches Fire: కారు బ్యాక్ సైడ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అతడు కారును రోడ్డుపైనే ఆపేశాడు. మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు. కారులో మంటలు చెలరేగటం చూసిన జనం సంజయ్‌కి సాయం చేయడానికి ముందుకు వచ్చారు.

Prajwal Revanna: అదే నా తప్పు... కోర్టులో ఏడ్చేసిన ప్రజ్వల్

Prajwal Revanna: అదే నా తప్పు... కోర్టులో ఏడ్చేసిన ప్రజ్వల్

అత్యాచారం కేసులో బాధితురాలిగా చెబుతున్న మహిళ ఫిర్యాదు ఇచ్చేందుకు సిద్ధంగా లేనప్పటికీ పోలీసులు బలవంతంగా ఆమె చేత ఫిర్యాదు చేయించారని ప్రజ్వల్ రేవణ్ణ తెలిపారు. తాను విద్యాధికుడనని, తనపై తప్పుడు కేసు బనాయించారని, తాను ఎంపీగా అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరు కూడా అత్యాచారం ఫిర్యాదులు చేయలేదని అన్నారు.

Prajwal Revanna: అత్యాచారం కేసులో మాజీ ఎంపీ రేవణ్ణను దోషిగా తేల్చిన కోర్టు

Prajwal Revanna: అత్యాచారం కేసులో మాజీ ఎంపీ రేవణ్ణను దోషిగా తేల్చిన కోర్టు

పలువురు మహిళలపై ప్రజ్వల్ లైంగిక దాడులకు పాల్పడినట్టు చూపిస్తూ 2,000కు పైగా వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వెలుగు చూడటం సంచలనమైంది. దీనిపై 2024లో ఆయనపై నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

Tungabhadra River: తుంగభద్రకు వరద తగ్గుముఖం..

Tungabhadra River: తుంగభద్రకు వరద తగ్గుముఖం..

పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తుంగభద్ర నుంచి బుధవారం వరకు 20 క్రస్ట్‌గేట్ల నుంచి నీటిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే.. వరద తగ్గుముఖం పట్టడంతో గురువారం కేవలం ఐదు క్రస్ట్‌గేట్లకు పరిమితం చేశారు.

Goa Trip With Lovers: లవర్స్‌తో గోవా వెళ్లడానికి యువకుల దొంగతనం.. కట్ చేస్తే..

Goa Trip With Lovers: లవర్స్‌తో గోవా వెళ్లడానికి యువకుల దొంగతనం.. కట్ చేస్తే..

Goa Trip With Lovers: ముగ్గురికి ప్రియురాళ్లు ఉన్నారు. ప్రియురాళ్లతో కలిసి గోవా వెళ్లాలని, అక్కడ ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే, లవర్స్‌తో కలిసి గోవా వెళ్లేంత డబ్బుులు వీరి దగ్గర లేదు.

Constable Stabbed: మామ, అల్లుడి గొడవ.. ఆపడానికి వెళ్లిన కానిస్టేబుల్‌పై దారుణం..

Constable Stabbed: మామ, అల్లుడి గొడవ.. ఆపడానికి వెళ్లిన కానిస్టేబుల్‌పై దారుణం..

Constable Stabbed: మహ్మద్ సఫివుల్లా తన కూతురికి రెండో పెళ్లి చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం పాషాకు తెలిసింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. మామ ఇంటి దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకున్నాడు.

Bengaluru: జేడీఎస్ నేత హత్య వెనుక కొత్త ట్విస్ట్.. భార్యే సుపారీ ఇచ్చి..

Bengaluru: జేడీఎస్ నేత హత్య వెనుక కొత్త ట్విస్ట్.. భార్యే సుపారీ ఇచ్చి..

బెంగళూరు దక్షిణ జిల్లా చన్నపట్టణ తాలూకా మాకళి గ్రామ పంచాయతీ మాజీ సభ్యుడు, జేడీఎస్‌ నాయకుడు లోకేశ్‌(Lokesh) హత్య కేసు మలుపు తిరిగింది. భార్య చంద్రకళ సుపారీ ఇచ్చి ఆయనను హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను శుక్రవారం అరెస్ట్‌ చేశారు.

Bomb Scare: బస్టాండ్‌లో డిటొనేటర్లు, జిలెటిన్ స్టిక్‌లు.. సెక్యూరిటీ అలర్ట్

Bomb Scare: బస్టాండ్‌లో డిటొనేటర్లు, జిలెటిన్ స్టిక్‌లు.. సెక్యూరిటీ అలర్ట్

బస్టాండ్‌లో పేలుడు పదార్ధాలు కనిపించడంతో ప్రయాణికుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఘటన అనంతరం బస్టాండ్, పరిసర ప్రాంతాల్లో అధికారులు భద్రతా చర్యలను పటిష్టం చేశారు. పేలుడు పదార్ధాలు ఎక్కడి నుంచి వచ్చాయి, దీని వెనుక ఉద్దేశం ఏమటనే దానిపై ఆరా తీస్తున్నారు.

Auto Driver:  ఎంత శ్రీలీల ఫ్యాన్ అయితే.. డ్రైవింగ్ చేస్తూ ఏంటా పని..

Auto Driver: ఎంత శ్రీలీల ఫ్యాన్ అయితే.. డ్రైవింగ్ చేస్తూ ఏంటా పని..

Auto Driver: కస్టమర్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు ఆటో డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వాళ్లను ఊరికే వదిలిపెట్టకూడదని, ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి