Home » Bharath
భారతదేశ ఆర్థిక వృద్ధి పనితీరు చాలా బాగుందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ నిపుణుడు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఓ వైపు చైనా(china)లో పెట్టుబడులు(investments) తగ్గుముఖం పడుతుండగా, అనేక పాశ్చాత్య దేశ కంపెనీలకు ప్రస్తుతం భారత్ ప్రత్యామ్నాయ పెట్టుబడి గమ్యస్థానంగా మారిందని తెలిపారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఇరాన్‌లోని చాబహార్ పోర్టు నిర్వహణకు ఆ దేశంతో భారత్ ఒప్పందం కుదుర్చుకున్న కొన్ని గంటల్లోనే అమెరికా తీవ్రంగా స్పందించింది. ఇరాన్‌తో వ్యాపార లావాదేవీలు జరిపే దేశాలపై తాము ఆంక్షలు విధించడానికి వెనుకాడబోమని భారత్‌ను హెచ్చరించింది.
ప్రస్తుత రోజుల్లో మీరు డబ్బు ఆదా చేసుకోవడానికి కొత్త బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా. అయితే మీరు ఈ వార్తపై ఫోకస్ చేయండి. ఎందుకంటే మీరు పెట్రోల్ వాహానానికి బదులు ఈ బైక్(Electric Two Wheeler) తీసుకుంటే డబ్బు ఆదా చేసుకోవడంతోపాటు పర్యావరణానికి కూడా మేలు చేసినవారు అవుతారు. అయితే ప్రస్తుతం తక్కువ ధరల్లో ఉన్న ఈ బైక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశంపై ఎప్పుడూ విషం చిమ్మే పాకిస్తాన్ స్వరంలో ఇప్పుడు మార్పు వచ్చింది. ముఖ్యంగా.. జీ20 సమ్మిట్‌కి ఆతిథ్యం ఇవ్వడంతో పాటు చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌తో చంద్రుడిని చేరిన తర్వాత ఆ దాయాది దేశం భారత్‌పై...
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITలు)లో అడ్మిషన్ కోరుకునే అభ్యర్థుల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్డ్ (JEE Advanced 2024) రిజిస్ట్రేషన్ నేటి నుంచి మొదలు కానుంది. JEE కొత్త దరఖాస్తు ఫారమ్ jeeadv.ac.in అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది.
ఎన్నికల ముందు వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిపోతోంది.. దీంతో హైకమాండ్ దిక్కుతోచని స్థితిలో పడింది..
టెస్లా చీఫ్, ప్రపంచంలోనే అత్యంత సంపన్నులలో ఒకరైన ఎలాన్ మస్క్(Elon Musk) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత పర్యటన వాయిదా పడింది. ఏప్రిల్ 21, 22 తేదీలలో ఎలాన్ మస్క్ భారతదేశ పర్యటన ప్రతిపాదించబడింది. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని ఎలాన్ మస్క్ కలవనున్నారు. కానీ అంతలోనే ట్విస్ట్ చోటుచేసుకుంది.
పిల్లల కోసం అనేక ఉత్పత్తులను తయారు చేసే ప్రముఖ కంపెనీ నెస్లే(Nestle) గురించి అనేక మందికి తెలుసు. అందులో సెరెలాక్(Cerelac) ఉత్పత్తి కూడా ఒకటి. అయితే ఆసియా, ఆఫ్రికన్, లాటిన్ అమెరికా దేశాల్లో పంపిణీ చేసే సెరెలాక్ ఉత్పత్తుల్లో అత్యధిక స్థాయి చక్కెరను ఉపయోగించి ఉల్లంఘనలకు పాల్పడ్డారని స్విట్జర్లాండ్‌లోని పబ్లిక్ ఐ అనే పరిశోధనా సంస్థ షాకింగ్ నివేదికను వెల్లడించింది.
అమెరికాకు చెందిన గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్(Moodys) 2024లో భారత్ వృద్ధి మందగించవచ్చని అభిప్రాయపడింది. ప్రస్తుత సంవత్సరంలో ఇండియా 6.1 శాతం జీడీపీ(GDP) వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేసింది. ఇది గతేడాది అంటే 2023లో 7.7 శాతం వృద్ధి కంటే తక్కువగా ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇంత తక్కువగా ఉండటం ఏంటని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అయితే అందుకు గల కారణాలను కూడా వెల్లడించింది.
దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొని ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ( India ) పై దుష్ప్రచారం చేసేవారికి తగిన గుణపాఠం చెబుతామని చైనా, పాకిస్థాన్‌లకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు.