Home » Bihar
లైసెన్స్ లేని ఆయుధాలు నిల్వ చేశారని బెదిరించి లంచం డిమాండ్ చేసిన కేసులో ఎన్ఐఏ అధికారిని సీబీఐ గురువారం అరెస్ట్ చేసింది. సీబీఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
మధుబనిలో జన్మించిన మనోజ్ భారతికి ప్రముఖ విద్యావేత్తగా పేరుంది. డిప్లమోటిక్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. జముయిలో ప్రాథమిక విద్యను అభ్యసించిన ఆయన ఐఐటీ కాన్పూర్లో డిగ్రీ చదివారు. అనంతరం ఐఐటీ ఢిల్లీ నుంచి ఎంటెక్ చేశారు.
వరద సహాయక సామాగ్రిని పంపిణీ చేస్తున్న భారత వైమానిక దళానికి చెందిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాఫ్టర్ బీహార్ లోని ముజఫర్పూర్ జిల్లాలో బుధవారంనాడు అత్యవసర ల్యాండింగ్ అయింది.
బిహార్లో ‘పవిత్ర స్నానాల’ కోసం వెళ్లి కనీసం 46 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో 37 మంది చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. ‘జీవితపుత్రిక’ పండుగ సందర్భంగా తమ పిల్లలు దీర్ఘాయువుతో జీవించాలని మహిళలు ఉపవాసం చేసి అనంతరం వారి బిడ్డలతో కలిసి నదులు, చెరువులలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు.
తక్కువ ధరకు భూములు తీసుకొని వాటి యజమానులకు ఉద్యోగాలు ఇచ్చారన్న కేసులో రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ను సీబీఐ ప్రాసిక్యూట్ చేసేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతి ఇచ్చారు.
రైల్వే ఉద్యోగాల కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్కు మళ్లీ కష్టాలు పెరిగాయి. ఈ కేసును త్వరిత గతిన పూర్తి చేయడానికి సీబీఐకి హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. అంతేకాదు ఈ కేసులో మొదటిసారిగా తేజ్ ప్రతాప్కు సమన్లు జారీ చేశారు.
మద్యనిషేధం అమల్లో ఉన్న బిహార్లో పోలీసులు ఏకంగా పోలీ్సస్టేషన్లోనే మందు పార్టీ చేసుకున్నారు.
అక్టోబర్ 2న జన్ సురాజ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ ఆదివారంనాడు మాట్లాడుతూ, 2న పార్టీ ఆవిర్భావం కోసం ప్రత్యేక సన్నాహకాలు అవసరం లేదని, రెండు సంవత్సరాలు తాము సన్నద్ధంగా ఉన్నామని చెప్పారు.
కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన మరువక ముందే.. బిహార్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఒక నర్సుపై సామూహిక అత్యాచార యత్నం జరిగింది.
బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ గురువారం ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చేరారు.