Home » Billionaire list
బైజుస్ సంస్థ ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత విలువైన ఎడ్యూ టెక్ సంస్థల్లో ఒకటిగా ఉండేది. ప్రస్తుతం ఈ సంస్థ దివాలా తీసే పరిస్థితికి చేరు కుంది. కరోనా సమయంలో ఆన్లైన్ ఎడ్యుకేషన్‌కు డిమాండ్ పెరగడంతో..
ప్రపంచంలో బిలియనీర్లు జాబితాను హరున్ గ్లోబల్ రిచ్ విడుదల చేసింది. ఆ జాబితాలో భారతదేశానికి చెందిన ఐదు నగరాలు చోటు దక్కించుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కూడా ఆ జాబితాలో ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అత్యధింకగా 92 మంది బిలియనీర్లు ఉన్నారు.
విమాన ప్రయాణం అంటే ఎవరికైనా ఆసక్తి ఉంటుంది. అయితే ఇది ఖర్చుతో కూడుకున్నది కావడంతో చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. అయితే కొందరు మాత్రం ఖర్చుకు వెనుకాడకుండా తమ కోరికలు తీర్చుకుంటుంటారు. మరికొందరు ...
పెద్దల సభలో బిలియనీర్లు 12 శాతం మంది ఉన్నారు. ఈ జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలే అగ్రస్థానంలో ఉన్నారు. 233 స్థానాలున్న రాజ్యసభలో 225 ఎంపీలుండగా, రూ.100 కోట్లకు పైగా ఆదాయం ఉన్నట్టు ప్రకటించిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 11 మంది పార్లమెంటేరియన్లలో ఐదుగురు (45 శాతం), తెలంగాణకు చెందిన ఏడుగురు ఎంపీల్లో ముగ్గురు ఉన్నారు.
భారతీయ బిలియనీర్ల గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడల్లా ముకేష్ అంబానీ (Mukesh Ambani), రతన్ టాటా (Ratan Tata), గౌతమ్ అదానీ (Gautham adani), శిశ్ నడార్ (Shiv nadar), లక్ష్మీ మిట్టల్ (Laxmi mittal) వంటి కొన్ని సంపన్నుల పేర్లు ఠక్కున గుర్తొస్తాయి. భారతీయ సంపన్నుల విషయానికి వస్తే ముకేష్ అంబానీ, గౌతమ్ అదానీలు సరికొత్త శిఖరాలకు చేరనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. అయితే మరి స్వతంత్ర భారత్‌లో మొట్టమొదటి భారతీయ బిలియనీర్ ఎవరో తెలుసా?.. అంటే చాలామందికి తెలియకపోవచ్చు. ఈ ప్రశ్నకు సమాధానమే ‘మీర్ ఉస్మాన్ అలీ ఖాన్’ (Mir Osam Ali Khan).