Home » Birthday Celebrations
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును సోమవారం ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం ఆకాంక్షించారు.
Nara Lokesh: రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు టీడీపీ నేతలు. ఆయా నియోజకవర్గాల్లో కేక్ కటింగ్ చేసి, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ 78వ జన్మదిన వేడుకలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. సోనియా, రాహుల్ ఫొటోలతో కటౌట్లు ఏర్పాటు చేశారు.
సీఎం రేవంత్రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్రెడ్డి చిరకాలం ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ‘ఎక్స్’ వేదికగా ప్రధాని మోదీ పేర్కొన్నారు.
కేంద్ర మాజీ మంత్రి, డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్రెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు.
జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ జన్మదిన వేడుకలను సోమవారం అభిమానులు, పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.
సెప్టెంబర్ 2 లోగో చూడగానే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు గుర్తొస్తుందా. అవును నిజమే పవన్ కళ్యాణ్ పుట్టినరోజును గుర్తుచేస్తూ ఆయన అభిమానులు సెప్టెంబర్2తో ఓ లోగోను తయారుచేశారు. ప్రస్తుతం ఈలోగో సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు లేఖ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ(MS Dhoni) పాదాలను ఆయన భార్య సాక్షి సింగ్(Sakshi Singh) మొక్కిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో సాక్షి తన ఇన్స్టా గ్రాం ఖాతాలో పోస్ట్ చేయగా.. వీడియోకు కొన్ని గంటల్లోనే 30 లక్షలకుపైగా లైక్స్ రావడం విశేషం.