Home » BJP
అంబేడ్కర్, ప్రజాస్వామ్యం గురించి బీజేపీకి కాంగ్రెస్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పనిలేదని, అసలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రె్‌సకు లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.
న్యూఢిల్లీ విధాన్ సభ నియోజకవర్గంలో ఇప్పుడే పర్యటించి తాను వచ్చానని, బీజేపీ నేతలు బహిరంగంగానే ఓట్లు కొంటున్నారని కేజ్రీవాల్ తెలిపారు.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్‌కుమార్ బీజేపీలో చేరబోతున్నారు. బుధవారం రాజమహేంద్రవరంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సమక్షంలో చేరుతున్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వ్యవహారం కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది.
నటుడు అల్లు అర్జున్ ఎపిసోడ్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయం చేస్తున్నారని మెదక్ ఎంపీ రఘు నందన్ రావు విమర్శించారు. ప్రభుత్వం రేవంత్ చేతిలో ఉందని... బాధితులకు ఏం అనుకుంటే అది చేయొచ్చని అన్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎపిసోడ్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో రేవంత్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కిషన్‌రెడ్డి విమర్శించారు.
విధానపరిషత్‌లో బీజేపీ సభ్యుడు సీటీ రవి అనుచితమైన వ్యాఖ్యలతో అవమానం జరిగిందని మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్(Minister Lakshmi Hebbalkar) విచారం వ్యక్తం చేశారు. బెళగావిలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్(Dr. K. Lakshman) అన్నారు. సోమవారం ముషీరాబాద్‌కు చెందిన బీజేపీ ముషీరాబాద్ నియోజకవర్గం(Musheerabad Constituency) జాయింట్ కన్వీనర్ ఎం.నవీన్‌గౌడ్ ఆధ్వర్యంలో ఎంపీ డా.కె.లక్ష్మణ్‌ను కలిసి ముషీరాబాద్(Musheerabad) అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.