Home » BJPvsCongress
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు.
ప్రధాని మోదీ ఆదివారం ఉన్నతాధికారులతో పెద్ద ఎత్తున సమీక్ష సమావేశాలు నిర్వహించారు. కేంద్రంలో ముచ్చటగా మూడోసారీ అధికారం బీజేపీదేనంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడడంతో కమలనాథుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ 421 సార్లకు పైగా ‘మందిరం-మసీదు’, దేశాన్ని విడదీసే విభజనవాద వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు.
బీజేడీ, బీజేపీ మధ్య బంధాన్ని బద్దలుకొట్టి ఒడిసాలోనూ తెలంగాణ తరహా ప్రజాపాలన అందిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ అత్యంత దుర్మార్గమైన రీతిలో విద్వేష ప్రసంగాలు చేశారని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ తీవ్రవ్యాఖ్యలు చేశారు.
‘‘లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి దక్షిణాది రాష్ట్రాలు వందకుపైగా సీట్లు ఇవ్వనున్నాయి. దక్షిణాదిలో మొత్తం 121 సీట్లు ఉంటే.. కేరళ, తమిళనాడుల్లో బీజేపీకి చోటే లేదు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఆ పార్టీకి వచ్చే సీట్లు 20 కంటే తక్కువే. గత ఎన్నికల్లో బీజేపీకి గుజరాత్, హరియాణా, ఢిల్లీ, రాజస్థాన్‌లలో మొత్తం సీట్లు వచ్చాయి. ఈసారి ఆయా
శక్తి గ్యారెంటీ పథకం ద్వారా మహిళలకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు కల్పించడంతో మెట్రో ఆదాయం తగ్గిందని ప్రధానిమోదీ వ్యాఖ్యానించడం బాధాకరమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ యువరాజు రాహుల్‌గాంధీ వాడుతున్న మావోయిస్టు భాష కారణంగా.. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఏ పారిశ్రామిక వేత్త అయినా ఒకటికి యాభైసార్లు ఆలోచిస్తాడని ప్రధాని మోదీ విమర్శించారు.
సార్వత్రిక ఎన్నికలు ముగింపునకు వస్తున్నాయి. ఈ నెల 20వ తేదీన ఐదో విడతలో 49 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, అందులో 14 నియోజకవర్గాలు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయి.
వివిధ అంశాలపై బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శనివారం మరోసారి ప్రధాని మోదీకి సవాలు విసిరారు. చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, కానీ ప్రఽధానే ముందుకు రాకపోవచ్చని అన్నారు.