Home » Breaking
రాష్ట్రంలో ఇంధన రంగాన్ని గాడిలో పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విద్యుత్తు రంగంలో 3.0విధానం అమలుచేస్తామనీ, టారి్ఫను నియంత్రిస్తామనీ వెల్లడించారు.
జగన్నాథుడి రథ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఇటీవల ఉత్తర ప్రదేశ్ సత్సంగ్ యాత్ర తొక్కిసలాట ఘటన మరువక ముందే.. జగన్నాథుడి రథ యాత్రలో తొక్కిసలాట(Stampede in Jagannath Puri Rath Yatra) జరిగింది.
ఇప్పటి వరకు నిత్య పెళ్లి కొడుకులనే చూశారు కదా.. ఇప్పుడు మనం నిత్య పెళ్లి కూతురు గురించి చెప్పుకోబోతున్నాం. ఆమె ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 50 మందిని పెళ్లాడింది. అయితే, ఈ నిత్య పెళ్లి కూతురు వ్యవహారాన్ని ఆమె ఆధార్ కార్డ్ బహిర్గతం చేసింది.
నీట్ పేపర్ లీకేజీ, అందులో జరిగిన అక్రమాలపై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరగనున్న నేపథ్యంలో నేడు(శనివారం) జరగాల్సిన నీట్ యూజీ కౌన్సిలింగ్ని వాయిదా వేస్తూ మెడికల్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా గడిచిన కొన్ని సంవత్సరాలలో పేదరికం(Poverty in India) భారీగా తగ్గిందని ఓ నివేదిక వెల్లడించింది. కరోనా సవాళ్లు ఎదురైనా పేదరికం తగ్గిందని చెప్పింది. 2011-12లో దేశవ్యాప్తంగా 21.2 శాతంగా ఉన్న పేదరికం 2022-24 నాటికి 8.5 శాతానికి తగ్గిందని ఎకనామిక్ థింక్ ట్యాంక్ NCAER పరిశోధనా పత్రం నివేదించింది.
Bihar: వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.. ఇద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకున్నారు.. శారీరకంగానూ ఒక్కటయ్యారు. ఇక మిగిలింది అధికారికంగా పెళ్లి చేసుకోవడమే. ఆ పెళ్లి తంతు కోసమే అమ్మాయి ఆశగా ఎదురు చూస్తోంది. కానీ, అబ్బాయేమో తాత్సారం చేస్తూ వస్తున్నారు. పెళ్లి చేసుకుందాం అంటే అప్పుడు, ఇప్పుడు అంటూ దాటవేస్తూ వస్తున్నాడు. కానీ,
భారత ఆర్మీ స్టాఫ్ చీఫ్గా(COAS) జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. 2022 మేలో జనరల్ మనోజ్ పాండే ఆర్మీ చీఫ్గా బాధ్యతలు చేపట్టగా.. ఆయన ఇటీవలే రిటైర్ అయ్యారు. ద్వివేది ఇదివరకు ఆర్మీ స్టాఫ్ చీఫ్గా పని చేశారు.
ప్రతిపక్ష నేతలే టార్గెట్గా దర్యాప్తు సంస్థలు ఉచ్చు బిగుస్తున్న వేళ.. కేరళలో అధికారంలో ఉన్న సీపీఐకు భారీ షాక్ తగిలింది. కేరళలో(Kerala) సీపీఎంకు చెందిన భూమి, బ్యాంకు డిపాజిట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) సీజ్ చేసింది.
మోదీ 2.0 హయాంలో లోక్సభలో స్పీకర్గా(Lok Sabha Speaker Post) పనిచేసిన ఓం బిర్లా(Om Birla) మళ్లీ ఎన్డీయే లోక్సభ స్పీకర్ అభ్యర్థిగా నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
రాజ్యసభ సభ పక్ష నేతగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను(JP Nadda) ఆ పార్టీ ప్రకటించింది. లోక్ సభ ఎన్నికల్లో(Lok Sabha Elections 2024) ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన పీయూష్ గోయల్(Piyush Goyal) స్థానంలో ఆయన్ని నియమించింది.