Home » Business news
స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల వారం రానే వచ్చేసింది. నవంబర్ 18 నుంచి ప్రారంభమయ్యే వారంలో 3 కొత్త IPOలు రాబోతున్నాయి. ఆ కంపెనీల వివరాలేంటి, ఎప్పటి నుంచి వస్తున్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో కొత్తగా JioStar.com వెబ్సైట్ మొదలైన నేపథ్యంలో కీలక ప్లాన్ల జాబితాను ప్రకటించారు. ఈ క్రమంలో కేవలం రూ. 15 నుంచే తమ ప్లాన్స్ మొదలవుతాయని జియోస్టార్ ప్రకటించడం విశేషం. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి శుభవార్త. ఎందుకంటే వీటి ధరలు రెండో రోజు తగ్గుముఖం పట్టాయి. అయితే ఏ మేరకు తగ్గాయి. ఏ నగరాల్లో ఎంత ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
గత వారం చౌకగా మారిన బంగారం, వెండి ధరలు మళ్లీ ఖరీదైనవిగా మారాయి. తాజాగా ఈ రేట్లు మళ్లీ పెరగడం విశేషం. అయితే ఎంత పెరిగింది, ఎక్కడ రేట్లు ఎలా ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మనకు ఏదైనా డబ్బు అవసరమైనప్పుడు ప్రజలు ముందుగా ఆలోచించేది ఓవర్ డ్రాఫ్ట్ లేదా పర్సనల్ లోన్ వైపు మొగ్గు చూపడం. మన దగ్గర పొదుపు లేదా అత్యవసర నిధి లేనప్పుడు ఇలాంటివి ఎంచుకోక తప్పదు. అయితే వీటిలో ఏది ఉత్తమం అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
భవిష్యత్తు మీరు ఇప్పటి నుంచే పెట్టుబడులు చేస్తే తర్వాత ఆర్థిక అవసరాల కోసం సమస్య ఉండదు. అయితే ఇప్పటికే కోటి రూపాయల కోసం పొదుపు చేయడం ప్రారంభించిన వారు 2050 నాటికి దీని విలువ ఎంత ఉంటుందనే ప్రశ్నకు ఏఐ కీలక సమాధానం చెప్పింది.
నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరల్లో మళ్లీ నాలుగోరోజు భారీగా తగ్గుదల కనిపించింది. ఈ క్రమంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం వెయ్యికిపైగా తగ్గగా, వెండి ధరలు కూడా దిగజారాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ చుద్దాం.
పాన్, ఆధార్ కార్డ్ యూజర్లకు అలర్ట్. మీరు ఇంకా మీ పాన్, ఆధార్ కార్డులను లింక్ చేయకుంటే ఇప్పుడే చేసేసుకోండి. లేదంటే మీ పాన్ కార్డ్ పనిచేయకుండా మారుతుంది. అయితే దీని కోసం ఏం చేయాలనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
గత కొన్ని నెలలుగా ఏఐ టూల్స్ హావా నడుస్తోంది. ఎలాంటి సమాచారం కావాలన్నా కూడా అనేక మంది పలు రకాల టూల్స్‌ను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల శాస్త్రవేత్తలు మరో కొత్త ఏఐ టూల్‌ను ఆవిష్కరించారు. ఇది లోకేషన్ ట్రాకింగ్ లేకుండా ఖచ్చితత్వంతో చెబుతోంది.
మీరు బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే వీటి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అయితే ఎంత తగ్గాయి, ఏ నగరాల్లో ఎంత రేట్లు ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.