Home » Business news
పాన్, ఆధార్ కార్డ్ యూజర్లకు అలర్ట్. మీరు ఇంకా మీ పాన్, ఆధార్ కార్డులను లింక్ చేయకుంటే ఇప్పుడే చేసేసుకోండి. లేదంటే మీ పాన్ కార్డ్ పనిచేయకుండా మారుతుంది. అయితే దీని కోసం ఏం చేయాలనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
గత కొన్ని నెలలుగా ఏఐ టూల్స్ హావా నడుస్తోంది. ఎలాంటి సమాచారం కావాలన్నా కూడా అనేక మంది పలు రకాల టూల్స్ను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల శాస్త్రవేత్తలు మరో కొత్త ఏఐ టూల్ను ఆవిష్కరించారు. ఇది లోకేషన్ ట్రాకింగ్ లేకుండా ఖచ్చితత్వంతో చెబుతోంది.
మీరు బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే వీటి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అయితే ఎంత తగ్గాయి, ఏ నగరాల్లో ఎంత రేట్లు ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మీరు ప్రతి నెలా మీ జీతం నుంచి కొద్ది మొత్తంలో పెట్టుబడి చేయడం ద్వారా దీర్ఘకాలంలో భారీ మొత్తాన్ని పొందవచ్చు. అయితే రూ. 2 కోట్ల మొత్తాన్ని పొందాలంటే నెలకు ఎంత సేవ్ చేయాలి, ఎన్నేళ్లు పడుతుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో సామాన్య ప్రజలకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ద్రవ్యోల్బణం కారణంగా ఆహారం కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు.
దేశీయ ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు వరుసగా ఐదవ రోజు నష్టాలను ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 688.17 పాయింట్లు పతనమై 77,987.01 వద్ద, నిఫ్టీ 235.65 పాయింట్లు కోల్పోయి 23,647.80 వద్ద ట్రేడ్ అయ్యాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ముఖ్య గమనిక. ఎందుకంటే నవంబర్ 15 నుంచి ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ తన క్రెడిట్ కార్డ్ నిబంధనలను మార్చింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
భారతదేశంలో ఉద్యోగ సంక్షోభం త్వరలో ముగుస్తుందని ఓ సర్వే తెలిపింది. దీంతో కోట్లాది మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని వెల్లడించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
ఫైనాన్స్, ఆటో సెక్టార్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో దేశీయ సూచీలు నష్టాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం కూడా దేశీయ సూచీలు నష్టాల్లోనే కొనసాగుతన్నాయి. సెన్సెక్స్, నిఫ్టీతో పాటు పలు రంగాల సూచీలు నష్టాలను చవిచూస్తున్నాయి.
ఇటీవల రికార్డు గరిష్టాలకు చేరుకున్న బంగారం ప్రస్తుతం స్థిరీకరణకు గురవుతోంది. దీపావళికి ముందు బంగారం, వెండి రేట్లు భారీగా పెరిగి ఆల్టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుతం క్రమంగా తగ్గుతున్నాయి.