Home » Business news
ఇటివల కాలంలో దేశంలో అనేక మంది క్రిప్టోకరెన్సీపై పెట్టుబడులు చేస్తున్నారు. తాజాగా భారీ రాబడులు రావడంతో మరింత ఎక్కువ మంది దీనిపై మక్కువ చూపుతున్నారు. అయితే క్రిప్టోకరెన్సీపై ఇండియాలో ఆమోదం ఉందా, దీనిపై పన్ను విధానాలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకుందాం.
Gold Rate: గోల్డ్ కొనాలనుకుంటే ఆలోచించాల్సిందే. ఒక్క రోజులోనే బంగారం ధర భారీగా పెరిగింది. బుధవారం నాడు తులం పసిడి ఎంత ఉందనేది ఇప్పుడు చూద్దాం..
స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టుబడి పెట్టేవారి ఆసక్తి కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. ఈ క్రమంలోనే రిజిస్టర్ కాని ఆన్లైన్ ప్లాట్ఫారమ్లకు దూరంగా ఉండాలని ఇన్వెస్టర్లను కోరుతూ సెబీ ఇటివల సర్క్యూలర్ జారీ చేసింది.
హర్యానాలోని పానిపట్లో 'బీమా సఖి స్కీమ్'ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. మహిళా సాధికారత దిశగా ఇదొక ముఖ్యమైన ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ స్కీం వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
త్వరలో భారత్కు భారీ విమానాల సముదాయం రాబోతోంది. ఎందుకంటే ఎయిర్ ఇండియా మరో 100 ఎయిర్బస్ విమానాలను ఆర్డర్ చేసింది. దీంతో మిగతా విమానయాన సంస్థలు షాక్ అవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఆర్బీఐ కొత్త గవర్నర్గా సంజయ్ మల్హోత్రా నియామకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం సంజయ్ మల్హోత్రా ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి (రెవెన్యూ) పదవిని నిర్వహిస్తున్నారు.
తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో IRCTC వెబ్సైట్ ఉదయం 10 గంటల నుంచి నిలిచిపోయింది. దీంతో టిక్కెట్లు అందుబాటులో లేకుండా వెబ్సైట్ కొన్ని గంటలపాటు ఆగిపోయింది. కానీ తాజాగా మళ్లీ పనిచేస్తుండటంతో వినియోగదారులు ఊపిరిపీల్చుకున్నారు. కానీ మరో రెండు రోజులు కూడా పలు కార్యకలాపాలు పనిచేయవని IRCTC స్పష్టం చేసింది.
Gold Rate Today: మహిళలకు గుడ్న్యూస్. బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఈ రోజు గోల్డ్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అనేది ఇప్పుడు చూద్దాం..
Vegetable Prices: సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి కాయగూరలు. ధరలతో ప్రజల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. కొనాలంటే భయపడేలా చేస్తున్నాయి. రోజురోజుకీ రేట్లు మరింత పెరుగుతూ షాక్ ఇస్తున్నాయి.
స్టాక్ మార్కెట్లో డిసెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే వారంలో ప్రైమరీ మార్కెట్ చాలా బిజీగా ఉంటుంది. ఎందుకంటే ఈసారి 9కిపైగా కొత్త IPOలు రాబోతున్నాయి. అయితే ఆయా కంపెనీలు ఎప్పుడు రాబోతున్నాయి, ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.