Home » Business news
నవంబర్ 4 నుంచి ప్రారంభమయ్యే వారంలో ఈసారి 5 కొత్త IPOలు రాబోతున్నాయి. వీటిలో స్విగ్గీ, నివా బుపా సహా కీలక ఐపీఓలు ఉన్నాయి. ఆ కంపెనీల ధరలు ఎలా ఉన్నాయి. ఎప్పటి వరకు అందుబాటులో ఉంటాయనే విషయాలను ఇక్కడ చుద్దాం.
శుక్రవారంతో ప్రారంభమైన హిందూ సంప్రదాయ సంవత్సరం ‘సంవత్ 2081’లోనూ బంగారం ఇదే ర్యాలీని కొనసాగిస్తుందా...అన్న ప్రశ్నకు అవుననే అంటున్నారు బులియన్ మార్కె ట్ విశ్లేషకులు. ఈ సంవత్లోనూ బంగారం పెట్టుబడులు...
నవంబర్లో రెండు రోజుల పాటు ఓ బ్యాంక్ కస్టమర్లు UPI సేవలను ఉపయోగించలేరు. బ్యాంకు వ్యవస్థలో నిర్వహణ పనుల కారణంగా ఆయా ఖాతాదారులు అసౌకర్యానికి గురవుతారని ప్రకటించారు. అయితే ఈ సేవలు ఏ సమయంలో, ఎప్పుడు బంద్ చేస్తారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
బంగారం, వెండి ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. దేశవ్యాప్తంగా వీటి ధరలు రెండో రోజు తగ్గుముఖం పట్టాయి. అయితే ఎంత తగ్గాయి. ఏ నగరాల్లో ఎంత ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో ఇటివల ఇంట్రి ఇచ్చిన క్విక్ కామర్స్ సంస్థలు లాభాల బాటలో పయనిస్తున్నాయి. బిస్కెట్ ప్యాకెట్, పాల నుంచి మొదలుకుని ఏది కావాలన్నా కూడా అనేక మంది ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారు. అయితే వీటి కారణంగా దేశంలోని అనేక కిరాణా షాపులు మూతపడ్డాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇప్పుడు మరో ప్లాన్ వేశారు. ఏకంగా ఓ దేశ ఆర్థిక వ్యవస్థను అప్పుల బారం నుంచి బయటపడేయడానికి ఆయన ఓ ప్రణాళిక రూపొందించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
దీపావళి పండుగ తర్వాత బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే ఇటివల ఆల్టైమ్ గరిష్టానికి చేరుకున్న ఈ ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. అయితే ఏ మేరకు తగ్గాయి. ఏ నగరాల్లో ఎంత ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
యాపిల్ కంపెనీ భారత్లో భారీ లాభాలను ఆర్జించి, రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో టిమ్ కుక్ స్వయంగా తెలిపారు. అంతేకాదు మరికొన్ని రోజుల్లో దేశంలో మరో నాలుగు స్టోర్లను కూడా ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు.
భారత ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ బిబేక్ దేబ్రోయ్ కన్నుమూశారు. 69 ఏళ్ల వయసున్న ఆయనను ఇటివల అనారోగ్య కారణాలతో ఢిల్లీ ఎయిమ్స్లో చేర్చారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం బిబేక్ దేబ్రోయ్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
ఉద్యోగులు పదవీ విరమణ కోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే వయస్సు పెరిగిన కొద్ది చెల్లించే మొత్తం పెరుగుతుంది. అయితే 40 ఏళ్ల వయస్సులో పెన్షన్ పెట్టుబడి చేయడం ప్రారంభిస్తే, రూ. 50,000 పెన్షన్ పొందడానికి ప్రతి నెల ఎంత పెట్టుబడి చేయాలి, ఎన్నేళ్లు చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.