Home » Business news
దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. యూఎస్ డాలర్ బలపడటం సహా పలు అంశాల నేపథ్యంలో వీటి ధరలు క్రమంగా పడిపోతున్నాయి. అయితే నేడు ఏ మేరకు తగ్గాయి, ఎంత ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా కొనసాగించింది. ఈ వారంలో బుల్ జోరు చూపిన సెనెక్స్, నిఫ్టీ చివరి రోజు స్వల్ప నష్టాలను చవిచూశాయి.
దేశంలో ప్రసిద్ధ రిటైల్ మార్కెట్లలో ఒకటైన విశాల్ మెగా మార్ట్ లిమిటెడ్ తన రూ. 8,000 కోట్ల ప్రారంభ పబ్లిక్ ఆఫర్ కోసం సిద్ధమైంది. ఇది డిసెంబర్ 11 నుంచి ప్రారంభం కానుంది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రపంచంలో మూడో అతిపెద్ద గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేసే భారతదేశంలో కాలుష్యాన్ని అరికట్టడానికి సంస్థలు పరిష్కారాలను అభివృద్ధి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కీలకమైన విభాగంలో భారత్ చైనాను అధిగమించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వరుసగా 11వ సారి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకూడదని నిర్ణయించింది. మూడు రోజుల సుదీర్ఘ మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం తర్వాత, RBI గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం డిసెంబర్ 6, 2024న వడ్డీ రేట్లను ప్రకటించారు.
భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా కొనసాగుతున్నాయి. నేడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన నిర్ణయానికి ముందు పెట్టుబడిదారులు కూడా జాగ్రత్తగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం టాప్ 5 స్టాక్స్ ఏంటనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
సచిన్ టెండూల్కర్ తన కుమార్తెకు కీలక బాధ్యతను అప్పగించారు. అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ సాధించిన ఈ మాజీ కుడిచేతి వాటం బ్యాట్స్మెన్, సారాను సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ డైరెక్టర్గా చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో గత మూడు రోజులుగా తగ్గిన బంగారం, వెండి రేట్లకు కళ్లెం పడింది. ఈ క్రమంలో నేడు ఉదయం నాటికి 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం, వెండి రేట్లు మళ్లీ పుంజుకున్నాయి. అయితే రేట్లు ఏ మేరకు తగ్గాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రైవేట్ టెలికాం కంపెనీల టారిఫ్ల పెంపు తర్వాత ఆయా సంస్థలకు పెద్ద షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు 55 లక్షల మంది మొబైల్ వినియోగదారులు తమ నంబర్లను ప్రభుత్వ టెలికాం కంపెనీ అయిన BSNLకి మార్చుకున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
సాధారణంగా ఎవరైనా కూడా తక్కువ సమయంలోనే కోటీశ్వరులు కావాలని చూస్తారు. ఇప్పుడు అది పలువురి విషయంలో నిజం అయ్యింది. అది కూడా తక్కువ పెట్టుబడితో కోటీశ్వరులుగా మారిపోయారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.