Home » Businesss
అక్టోబరు నెలలో వస్తు, సేవల పన్ను (జీఎ్‌సటీ) స్థూల ఆదాయం వార్షిక ప్రాతిపదికన 9 శాతం పెరిగి రూ.1.87 లక్షల కోట్లకు చేరుకుంది.
కోహాన్స్ లైఫ్ సైన్సెస్ విలీనంతో తమ వ్యాపారం మరింత పెరుగుతుందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే సువెన్ ఫార్మా భావిస్తోంది.
ప్రైవేట్ రంగంలోని కరూర్ వైశ్యా బ్యాంక్ ఆదాయం సెప్టెంబరు 30తో ముగిసిన ఆరు నెలల కా లంలో రూ.1,76,138 కోట్లుగా నమోదయింది.
ఎన్సీసీ లిమిటెడ్ అక్టోబరు నెలలో మొత్తం రూ.3,496 కోట్ల విలువైన కొత్త ఆర్డర్లు సంపాదించింది.
బంగారం ధర రికార్డు స్థాయిలో పెరిగింది. పండగలు, పబ్బాలు అన్నట్లుగా కాకుండా భారీగా పెరిగింది. దీంతో కిలోలకు కిలోలు బంగారాన్ని కొనుగోలు చేసిన వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు మాత్రం సంశయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే..
బిజినెస్ పరంగా దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న సంస్థ రిలయన్స్. దీపావళి వేళ.. ఆ సంస్థ ఉద్యోగులకు గిఫ్ట్‌లు బహుమతిగా అందజేసింది. అయితే గిఫ్ట్ ప్యాకెట్లలో ఏముందో చూపిస్తూ.. ఓ యువతి వీడియోలో వివరించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతుంది. దీంతో నెటిజన్లు సైతం తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
Jio Finance Smart Gold Scheme: ధన్తేరస్ సందర్భంగా ముఖేష్ అంబానీకి చెందిన జియో ఫైనాన్స్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. కేవలం 10 రూపాయలకే బంగారాన్ని అందిస్తోంది. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న (అక్టోబర్ 26న) పసిడి రేట్లు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్ ధర తులానికి రూ.650 పెరిగి రూ.73,600లకు చేరింది. నేడూ (అక్టోబర్ 27న) అదే రేటు కొనసాగుతోంది.
కలల ఇంటిని కొనుగోలు చేయడానికి లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే కొందరికి గృహ రుణాల సంక్లిష్టతలను తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ హోమ్ లోన్ EMI కాలిక్యులేటర్ వంటి సాధనాలు ఈ సమస్యకు పరిష్కారం చూపుతాయి.
Personal Loan: ప్రస్తుతం దేశంలో పండుగల సీజన్ నడుస్తోంది. దసరా ముగిసింది. ధన్‌తేరాస్, దీపావళి వంటి ప్రధాన పండుగలు సమీపిస్తున్నాయి. దీంతో ప్రజలంతా షాపింగ్ కోసం సిద్ధమవుతున్నారు. మీరు కూడా షాపింగ్ చేయాలని భావిస్తున్నారా.. డబ్బులు లేక పర్సనల్ లోన్స్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా..