Home » Businesss
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం భారతీయ జీవిత బీమా కార్పొరేషన్ (ఎల్ఐసీ) సెప్టెంబరు 30వ తేదీతో ముగిసిన రెండో త్రైమాసిక నికర లాభంలో 3.8 శాతం క్షీణత నమోదు చేసింది.
హైదరాబాద్ మరోసారి పౌలీ్ట్ర ఇండియా ఎక్స్పోకు వేదికవుతోంది.
దేశీయ చక్కెర పరిశ్రమ మరోసారి సంక్షోభంలో పడింది. చెరకు మద్దతు ధర పెంచినంతగా.. ప్రభుత్వం చక్కెర ధర పెంచకపోవడం పెద్ద సమస్యగా మారిందని చక్కెర పరిశ్రమ తెలిపింది.
ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. శుక్రవారం ట్రేడింగ్లో సెన్సెక్స్ ఒకదశలో 424 పాయింట్లకు పైగా క్షీణించినప్పటికీ, చివరికి 55.47 పాయింట్ల నష్టంతో 79,486.32 వద్ద స్థిరపడింది.
వీఎల్ఎ్సఐ ఎడ్యుటెక్ స్టార్టప్ ఎంఓసార్ట్ ల్యాబ్స్.. డిప్లొమా ప్రొగ్రామ్ కోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) భువనేశ్వర్తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది.
అమ్మకాలు అత్యంత నీరసంగా ఉండడంతో టాటా మోటార్స్ కన్సాలిటేడ్ లాభం సెప్టెంబరు త్రైమాసికంలో లాభం 9.9 శాతం క్షీణించి రూ.3,450 కోట్లుగా నమోదైంది.
విమ్టా ల్యాబ్స్ లిమిటెడ్.. సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది.
ఎడ్టెక్ సంస్థ లీడ్ గ్రూప్.. టెక్బుక్ పేరుతో ఇంటరాక్టివ్ లెర్నింగ్ టూల్ను తీసుకువచ్చింది.
ఎన్సీసీ లిమిటెడ్.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది.
ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్సీఎల్ టెక్ వ్యవస్థాపకులు శివ్ నాడార్.. భారత దాతల జాబితాలో మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. గురువారం విడుదలైన ‘ఎడెల్గివ్-హురున్ ఇండియా ఫిలాంత్రఫీ లిస్ట్- 2024’ ప్రకారం..