Home » Businesss
మీకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ కావాలా.. కనెక్షన్‌తో పాటు సిలిండర్, స్టౌవ్ కూడా ఫ్రీగా కావాలా.. మరి ఎందుకు ఆలస్యం వెంటనే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద దరఖాస్తు చేసుకోండి.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడులు (ఎఫ్ఐఐ) చైనా కు తరలిపోతుండటం, ముడి చమురు ధరలు మళ్లీ ఎగబాకుతుండటంతో భారత స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది.
భారత విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయికి పెరిగాయి. సెప్టెంబరు 27తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు ఏకంగా 1,258.8 కోట్ల డాలర్ల వృద్ధితో మొత్తం 70,488.5 కోట్ల డాలర్లకు చేరుకున్నట్లు ఆర్బీఐ శుక్రవారం వెల్లడించింది.
దేశీయంగా పసిడి ధర సరికొత్త జీవితకాల రికార్డు స్థాయికి ఎగబాకింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర శుక్రవారం మరో రూ.150 పెరిగి రూ.78,450కి చేరుకుంది.
జీఆర్టీ జువెలర్స్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో రూ.25 లక్షల (మొత్తం రూ.50 లక్షలు) విరాళాన్ని అందించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ బీ న్యూ మొబైల్స్ అండ్ ఎలకా్ట్రనిక్స్ దసరా పండగ సందర్భంగా పలు ఆఫర్స్‌ను ప్రకటించింది.
జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ.. భారత మార్కెట్లోకి లగ్జరీ స్పోర్ట్స్ కారు ఎం4 సీఎస్ మోడల్‌ను విడుదల చేసింది. ఈ కారు ధర రూ.1.89 కోట్లు.
పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ రంగంలోని గెయిల్ (ఇండియా)తో ప్రైవేట్ రంగానికి చెందిన ‘ఏఎం గ్రీన్ బీవీ’ కంపెనీతో చేతులు కలిపింది.
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సైయెంట్ డీఎల్ఎం.. అమెరికాలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరిస్తోంది.
బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త. ఈ రోజు కూడా బంగారం ధర తగ్గింది. గత రెండు, మూడురోజుల నుంచి బంగారం ధర తగ్గుతూ వస్తోంది. వెండి ధర కూడా కాస్త తగ్గింది.