Home » Cardiac Arrest
యువత గుండెలు ఎందుకంత బలహీనంగా మారుతున్నాయి. రెండు పదుల వయసులోనే గుండెలపై అంత భారం ఎందుకు పడుతోంది. యువతకు తరచూ గుండె పోటు రావడానికి కారణాలేంటి.. ఇవన్నీ మేధావీ లోకాన్ని, శాస్త్రవేత్తలను తొలిచేస్తున్న ప్రశ్నలు. తాజాగా భారత్‌కు చెందిన ఓ విద్యార్థి కెనడా(Canada)లో హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు.
కరోనా తర్వాత గుండెపోటు మరణాల సంఖ్య ఎక్కువైపోయింది. వయసుతో సంబంధం లేకుండా.. టీనేజర్లు సైతం హార్ట్ ఎటాక్‌తో..
గుండెపోటు గానీ, ఆకస్మాత్తుగా గుండె కొట్టుకోవడం ఆగి పోయిన వ్యక్తులకు గానీ సీపీఆర్ చేసి ఫలితం రాబటితే బాధితుడికి పునర్జన్మ ఇచ్చినట్లే అవుతుందని వైద్యులు చూడా చెబుతున్న నేపథ్యంలో సీపీఆర్ డేన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం