Home » CBN
సీఎం జగన్‌పై రాయి దాడి ఘటన అనేక మలుపులు తిరుగుతోంది. నాలుగు రోజులైనా.. నిందితులెవరో పోలీసులు చెప్పకపోవడం.. విచారణ పేరుతో జాప్యం చేస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ప్రజల్లో అనేక అనుమానాలు కలుగు తున్నట్లు తెలుస్తోంది. ఓ సీఎంపై రాయి విసిరిన వ్యక్తిని గుర్తించడానికి ఎందుకిత ఆలస్యం అవుతుందనేది మొదటి ప్రశ్న అయితే..
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వెలివర్రు వీర పేరంటాలమ్మ వారిని ఎంపీ రఘురామ(Rahu rama Krishna Raju) ఆదివారం దర్శించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్ దళిత ద్రోహి అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పాము తన గుడ్లను తానే మింగినట్లు...
రాష్ట్రం లో లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల పరస్పర మార్పును రెండ్రోజుల్లో కొలిక్కి తేవాలని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు నిర్ణయించాయి....
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. ఎన్డీయే కూటమి తరపున చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఈరోజు తణుకులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత జరిగిన పంచాగ శ్రవణంలో ఆయన పాల్గొన్నారు.
ఎన్నికల యుద్ధంలో వైసీపీ వెనుకబడిపోతుందా. వైసీపీ వ్యూహాలు విఫలమవుతున్నాయా. జగనన్న పాచికలు పారడంలేదా అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
ఐదేళ్ల వైసీపీ పాలనపై ఉన్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు సీఎం వైఎస్ జగన్ విశ్వప్రయత్నాలు చేస్తు న్నారట. వేసిన ప్రతి ప్లాన్.. రివర్స్ కొడుతుండటంతో ఏం చేయాలో పాలుపోవడం లేదట. పెన్షన్ల విషయంలో రాద్ధాంతం సృష్టించి.. విపక్షాలపై విషం జిమ్మాలనే జగన్ ప్రయత్నం ఫలించ లేదట. అయినప్పటికీ.. దీనిని ఏదో రకంగా ఎన్నికల వరకు సాగదీయాలని వ్యూహం రూపొందించగా.. అది బెడిసికొట్టినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 144 శాసనసభా స్థానాల్లో పోటీ చేస్తుంది. నాలుగు విడతల్లో మొత్తం అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఏ అభ్యర్థి ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటే..
ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ప్రధాన పార్టీలు పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించి.. గెలపు గుర్రాలను బరిలో దించాయి. ఎన్నికల యుద్ధంలో గెలుపు కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, వైసీపీ (YCP) వ్యూహాలు సిద్ధం చేశాయి.