• Home » Central Govt

Central Govt

PM Narendra Modi: ఈనెల 20, 21న మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన

PM Narendra Modi: ఈనెల 20, 21న మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 20, 21 వ తేదీల్లో మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. బీహార్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు అధికారికంగా ప్రధాని కార్యాలయం ప్రకటించింది.

Minister Nara Lokesh: మా ప్రభుత్వంలో ఎవరిపైనా కక్షసాధింపులు ఉండవు

Minister Nara Lokesh: మా ప్రభుత్వంలో ఎవరిపైనా కక్షసాధింపులు ఉండవు

తమ ప్రభుత్వంలో ఎవరిపైనా కక్షసాధింపులు ఉండవని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. చట్టప్రకారం అందరికీ శిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు. తప్పు చేసిన వారి పేర్లన్నీ రెడ్ బుక్‌లో ఉన్నాయని నారా లోకేష్ చెప్పారు.

Amaravati Development: అమరావతిలో  కొత్త ప్రాజెక్టులు.. కేంద్రం ఆమోదం

Amaravati Development: అమరావతిలో కొత్త ప్రాజెక్టులు.. కేంద్రం ఆమోదం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు ముందుకు పడింది. 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న రెండు ప్రాజెక్ట్‌లకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Minister Nara Lokesh: ఢిల్లీలో నారా లోకేష్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..

Minister Nara Lokesh: ఢిల్లీలో నారా లోకేష్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. బుధ, గురువారాలు ఢిల్లీలో బిజీ బిజీగా ఉండనున్నారు. ఈ మేరకు లోకేష్ షెడ్యూల్ ఖరారైంది. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో లోకేష్ భేటీ కానున్నారు.

AP GOVT: జాతీయ స్థాయికి మించి పెరిగిన ఏపీ తలసరి ఆదాయం

AP GOVT: జాతీయ స్థాయికి మించి పెరిగిన ఏపీ తలసరి ఆదాయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రణాళిక శాఖపై రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ సీఎస్ విజయానంద్, సంబంధిత అధికారులు హాజరయ్యారు.

Banakacherla Project: బనకచర్ల ప్రాజెక్ట్‌పై ఈఏసీ కీలక భేటీ

Banakacherla Project: బనకచర్ల ప్రాజెక్ట్‌పై ఈఏసీ కీలక భేటీ

Banakacherla Project: పోలవరం - బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు అనుమతి ఇవ్వాలంటూ ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు అమిత్‌ షా, సీఆర్‌ పాటిల్‌కు అనేకసార్లు వినతి చేశారు కూడా. ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తొలి అడుగుపడింది.

MP Harish Madhur:టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఇండియాకు ఐదు దేశాల మద్దతు

MP Harish Madhur:టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఇండియాకు ఐదు దేశాల మద్దతు

ఆపరేషన్ సిందూర్‌ని ప్రారంభించి టెర్రరిజం అణచివేతకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని అమలాపురం ఎంపీ గంటి హరీష్‌ మాధుర్ బాలయోగి తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలో గయానా, పనామా, కొలంబియా, బ్రెజిల్, యునైటెడ్ దేశాలను సందర్శించారు.

Konda Surekha: గోదావరి పుష్కరాల నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం

Konda Surekha: గోదావరి పుష్కరాల నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు.

Census: జనగణనకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల

Census: జనగణనకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల

India census: జనగణన ప్రక్రియకు సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. 2027 మార్చి 1వ తేదీ నాటికి రెండు దశల్లో జన, కుల గణన ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు.

PM Narendra Modi:మూడు దేశాల్లో  ప్రధాని మోదీ పర్యటన

PM Narendra Modi:మూడు దేశాల్లో ప్రధాని మోదీ పర్యటన

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు(జూన్15) నుంచి నాలుగు రోజుల పాటు కెనడా, క్రొయేషియా, సైప్రస్‌ దేశాల్లో పర్యటించనున్నారు. కెనడాలో మూడు రోజులపాటు జరిగే జీ7 సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి