Home » Central Govt
రేవంత్ ప్రభుత్వం సహకారం లేకపోయినా సుమారు రూ. 650 కోట్లతో వచ్చే రెండేళ్లలో ఎంఎంటీఎస్ను యాదాద్రి వరకు పొడిగిస్తామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ మహా నగర ప్రజలకు, భక్తులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. సుమారు రూ.6,000 కోట్ల నిధులను ప్రస్తుత బడ్జెట్లో కేటాయించారని అన్నారు. ఇప్పటికే రూ.33వేల కోట్ల పనులు కొనసాగుతున్నాయని కిషన్రెడ్డి తెలిపారు.
అమరావతి రైల్వే లైన్కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే రెండు నెలల్లోశంకుస్థాపన చేస్తామని తెలిపారు. మూడేళ్లలో రైల్వే ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరారు. తమకు మరింతగా ఉపయోగ పడుతుందని అన్నారు.
మనం ఉంటున్న ఊర్లోనే వర్షం ఎప్పుడు పడుతుందనే విషయాన్ని ఐదు రోజుల ముందే కచ్చితంగా తెలుసుకోగలిగితే? అది రైతులకు ఎంతో ప్రయోజనం కదూ.
బొగ్గు అమ్మకం, కొనుగోలుదార్లకు సౌకర్యంగా ఉండేందుకు త్వరలో కేంద్ర ప్రభుత్వం ‘కోల్ ఎక్స్ఛేంజ్’ను ఏర్పాటు చేయనుంది.
దేశంలో గత పదేళ్లుగా ప్రశాంత పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఉగ్రవాదంపై పోరును ఆపబోమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.
దేశంలోని మహిళలకు గుడ్ న్యూస్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మహిళలకు వ్యాపారం కోసం 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని అందిస్తుంది. అయితే దీని కోసం ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం అక్టోబర్, నవంబర్ నెలల్లో పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లను బదిలీ చేసే అవకాశం ఉంది. అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు ఇప్పటికే మూడు నుంచి ఐదు సంవత్సరాలకు పైగా పనిచేసినందునా బదిలీల ప్రక్రియ జరపాలని నిర్ణయించినట్లు తెలిసింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులు, పెన్షనర్లకు దీపావళి కానుకగా 3 శాతం కరవు భత్యాన్ని పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
కేంద్ర పనుల్లో రాష్ట్రాలకు చెల్లించాల్సిన వాటాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు కలిపి దాదాపు రూ.11 వేల కోట్లు విడుదల చేసింది.
దసరా పండుగ వేళ దేశంలోని కోట్లాది మంది పేదలకు మేలు చేకూరుస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.