Home » ChatGPT
చాట్‌జీపీటీ(ChatGPT) సృష్టికర్త ఓపెన్ఏఐ(OpenAI) కంపెనీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కంపెనీ సీఈఓ శామ్ ఆల్ట్మన్పై(Sam Altman) వేటుపడింది. శాల్ట్ ఆల్‌మన్‌ను సీఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్టు ఓపెన్ఏఐ కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
చాట్ జీపీటీ.. ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీలో ఎన్ని మార్పులు తెస్తోందో అనుభవంలో ఉన్నదే. చీమ నుంచి స్పేస్ లో విశేషాల దాకా అంతా సమాచారాన్ని ఈ ఏఐ(AI) అందిస్తోంది. తాజాగా ఓ బాబుకి వచ్చిన అరుదైన వ్యాధిని గుర్తించి చాట్ జీపీటీ రికార్డు నెలకొల్పింది.
ఓపెన్ ఏఐ కంపెనీ అభివృద్ధి చేసిన చాట్ జీపీటీ(artificial intelligence chatbot ChatGPT) అనేక మంది ఉద్యోగుల పొట్ట కొడుతోంది. చాట్ జీపీటీ కారణంగా అనేక మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. 2022 చివరలో వచ్చిన చాట్ జీపీటీ వల్ల ఇప్పటికే అనేక మంది ఉద్యోగాలు కోల్పోగా భవిష్యత్‌లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి.
సాంకేతిక పరిజ్ఞానంలో దూసుకుపోతున్న భారతీయ యువతను చాట్‌జీపీటీ సృష్టికర్త, ఓపెన్ఏఐ వ్యవస్థాపకుడు శాం ఆల్ట్మాన్రె చ్చగొట్టారు.
భారత దేశ టెక్ ఎకోసిస్టమ్‌ను విస్తరించడంలో కృత్రిమ మేధాశక్తి (AI)కిగల సామర్థ్యం చాలా విస్తృతమైనదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ఓపెన్ఏఐ సీఈఓ శాం ఆల్ట్మాన్ గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తో సమావేశమయ్యారు. మన దేశంలో కృత్రిమ మేధాశక్తి భవిష్యత్తు, దానివల్ల ఎదురయ్యే ప్రతికూల ప్రభావాల గురించి చర్చించారు.
చాట్ జీపీటీ (ChatGPT) టెక్నాలజీ ప్రపంచంలో ఇప్పుడిదో సంచలనం. రైటింగ్, ఆటోమేషన్ ప్రపంచాన్ని ఏకకాలంలో విప్లవాత్మకంగా మార్చేందుకు వచ్చిన దీని గురించి పూర్తిగా తెలుసుకోవాల్సి
చాట్‌జీపీటీ ఆధారంగా లాన్స్ జంక్ (lance junck) అనే 23 ఏళ్ల కుర్రాడు ఏకంగా మూడు నెలల కాలంలో రూ. 28 లక్షల మేర సంపాదించాడు. అదెలా సాధ్యమైందో తెలుసా..