Home » Chhattisgarh
చత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ, నారాయణ్‌పుర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతం అబూజ్‌మడ్‌లో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు.
ఛత్తీ్‌సగఢ్ అడవులు కాల్పుల మోతతో మరోసారి దద్దరిల్లాయి ఆ రాష్ట్రంలోని నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్మడ్ అడవుల్లో శుక్రవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది.
వినోదం సినిమా గుర్తుందా? అందులో రాత్రికి రాత్రే ‘ఉత్తుత్తి బ్యాంక్’ పెట్టేసి.. కోటా శ్రీనివాసరావు నుంచి డిపాజిట్ రూపంలో పెద్ద మొత్తంలో డబ్బును స్వాహా చేయడం!
చేతబడి చేస్తున్నారనే అనుమానంతో రెండు కుటుంబాలకు చెందిన 9 మందిని ఇరుగుపొరుగు వారే అతి కిరాతకంగా చంపేశారు.
ఛత్తీ్‌స్‌గఢ్‌లో నక్సలిజాన్ని అంతం చేస్తామని కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఆదివారం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
పొలంలో పని చేస్తుండగా ఆకస్మాత్తుగా జోరు వాన కురిసింది. దీంతో కూలీలు కాస్తా చెరువు ఒడ్డున ఉన్న చెట్టు నీడకు వెళ్లారు. అదే సమయంలో పిడుగు రూపంలో ప్రకృతి వారిపై ప్రకోపించింది. దీంతో ఏడుగురు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు.
ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో.. మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
ఛత్తీ్‌స్‌గఢ్‌లోని బస్తర్ అడవులు మరోమారు కాల్పుల మోతతో దద్దరిల్లాయి. బీజాపూర్-దంతేవాడ సరిహద్దుల్లోని లోహగావ్, పురంగెల్ కొండపై మంగళవారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 9 మంది నక్సల్స్ మృతిచెందారు.
ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో జరిగిన ఎన్కౌంటర్లో తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో మావోయిస్టుల మృతదేహాలతోపాటు పలు ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నామని పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు.
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్, కంకేర్ జిల్లాల సరిహద్దులో భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య ఎన్కౌంటర్(encounter) కొనసాగుతోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు మహిళా నక్సలైట్లు హతమయ్యారు. దీంతోపాటు ఘటనా స్థలంలో పలు రకాల వస్తువులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.