Home » Chhattisgarh
ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో సోమవారం 25మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఐదుగురి తలలపై భారీస్థాయిలో రూ.28 లక్షల నగదు రివార్డు ఉన్నట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు.
హింసను వీడి జనజీవన స్రవంతిలో కలవాలంటూ కేంద్ర, రాష్ర్ర ప్రభుత్వాల పిలుపునకు స్పందించి ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లాలో 25 మంది నక్సల్స్ సోమవారంనాడు లొంగిపోయారు. వీరిలో ఐదుగురిపై రూ.28 లక్షల రివార్డు కూడా ఉంది.
ప్రజాస్వామ్య వ్యవస్థకు నక్సలిజం అతి పెద్ద సవాలని, నక్సలిజంపై అంతిమ దాడికి సమయం ఆసన్నమైందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు.
నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం 2026 మార్చి నాటికి నక్సల్స్ హింస నుంచి దేశానికి విముక్తి కలిగిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. లెఫ్ట్ వింగ్ తీవ్రవాదంపై అంతిమ దాడికి సమయం ఆసన్నమైందని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌పై జరిపిన కీలక భద్రతా సమావేశానంతరం మీడియాతో అమిత్‌షా మాట్లాడుతూ, దేశ ప్రజాస్వామిక వ్యవస్థకు నక్సలిజం అతి పెద్ద సవాలని అన్నారు.
ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) ముంగేలి జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పావురాలను(Pigeons) సభా వేదికపై ఉన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎగురవేశారు. ఆ క్రమంలోనే ఓ పోలీస్ అధికారి పావురాన్ని ఎగురవేయగా అది పైకి వెళ్లడానికి బదులుగా కిందపడింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
మంచికి పోతే చెడు ఎదురైన చందంగా కొన్నిసార్లు మంచి చేయాలని చూస్తే చివరకు వారికే అన్యాయం జరుగుతుంటుంది. ప్రస్తుత సమాజంలో మంచి చేసేవారికి తిరిగి మంచి చేయకపోవగా చెడు చేసే వారే ఎక్కువ మంది ఉన్నారు. ప్రస్తుతం ...
రేపు నాగుల పంచమి. ఈ పండుగను దేశవ్యాప్తంగా అనేక చోట్ల నిర్వహిస్తారు. అయితే ఈ నేపథ్యంలో బ్యాంకులు సహా స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయా అనే సందేహం కూడా అనేక మందిలో మొదలైంది.
కన్వర్ యాత్ర సాగే మార్గంలో అన్ని తినుబండారాల దుకాణాలపై వాటి యజమానుల పేర్లు తప్పనిసరి చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై దూమారం రేగుతున్న నేపథ్యంలో యూపీ బాటలో నడించేందుకు మరో బీజేపీ పాలిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ పావులు కదుపుతోంది. ఈ విషయాన్ని ఛత్తీస్‌గఢ్ యువజన సంక్షేమ, రెవెన్యూ శాఖ మంత్రి టాంక్ రామ్ వర్మ ధ్రువీకరించారు.
తెలంగాణ-ఛత్తీ్‌సగఢ్ సరిహద్దులో శుక్రవారం ఎన్కౌంటర్ జరిగింది. తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరగ్గా ఓ మావోయిస్టు మృతిచెందినట్టు ములుగు ఎస్పీ శబరీశ్ వెల్లడించారు.
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో కుక్కను పెంచుకోవడం అలవాటుగా మారిపోయింది. కొందరైతే వాటిని తమ స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు. మరికొందరు లక్షలు ఖర్చు చేసి మరీ వివిధ రకాల జాతులకు చెందిన కుక్కలను కొంటున్నారు. అయితే...