• Home » China

China

Stealth Fighters: పాకిస్థాన్‌తో చైనా తాజా చేష్టలు మనకెలాంటి ముప్పు?

Stealth Fighters: పాకిస్థాన్‌తో చైనా తాజా చేష్టలు మనకెలాంటి ముప్పు?

వీలు చిక్కితే చాలు భారత్ మీద ముప్పేట దాడి చేయాలని చూసే పాక్‌కు సాధ్యమైనంత శక్తిని, ఊతాన్ని ఇస్తూనే ఉంటుంది చైనా. ఇప్పటికే ఇది ఎన్నోమార్లు రుజువైనప్పటికీ ఇంకా అదే తీరున ప్రవర్తిస్తూ ఉంది. తాజాగా చేసిన పని..

ఆన్‌లైన్‌లో బుక్‌ చేస్తే రాకెట్‌లో వచ్చేస్తుంది!

ఆన్‌లైన్‌లో బుక్‌ చేస్తే రాకెట్‌లో వచ్చేస్తుంది!

ఏదైనా వస్తువు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే.. చాలా వేగంగా రాకెట్‌లా డెలివరీ చేస్తామని కంపెనీలు చెబుతూ ఉంటాయి.

Canteen Manager: క్యాంటీన్ మేనేజర్‌కు రూ.20 లక్షల జీతం.. ట్విస్ట్ ఏంటంటే..

Canteen Manager: క్యాంటీన్ మేనేజర్‌కు రూ.20 లక్షల జీతం.. ట్విస్ట్ ఏంటంటే..

Canteen Manager: ఒక వేళ క్యాంటీన్ మేనేజర్‌గా సెలెక్ట్ అయితే.. క్యాంటీన్‌లో తయారు అయ్యే భోజనం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. కాంట్రాక్టర్లను కంట్రోల్ చేయాలి. దగ్గరుండి మరీ వంట చేయించాలి.

Chinese scientists: చైనా సైంటిస్టులు అరెస్ట్.. బయటపడ్డ భయంకర నిజాలు..

Chinese scientists: చైనా సైంటిస్టులు అరెస్ట్.. బయటపడ్డ భయంకర నిజాలు..

కన్నింగ్ డ్రాగన్ కంట్రీ.. మరో డేంజరస్ గేమ్‌కు తెరతీసిందా.. ప్రమాదకరమైన ఫంగస్‌తో బయో వార్‌కు ప్లాన్ చేసిందా.. అమెరికాలో ఇద్దరు చైనా సైంటిస్టుల అరెస్ట్‌తో బయటపడిన భయంకర నిజాలివి.

Man Mums: కొత్త ట్రెండ్ .. అబ్బాయిలతో హగ్గుల కోసం ఎగబడుతున్న అమ్మాయిలు

Man Mums: కొత్త ట్రెండ్ .. అబ్బాయిలతో హగ్గుల కోసం ఎగబడుతున్న అమ్మాయిలు

Man Mums: చైనాలో ‘మ్యాన్ మమ్స్’ ట్రెండ్ బాగా పాపులర్ అయింది. మ్యాన్ మమ్స్ అని పిలువబడే అబ్బాయిల హగ్గుల కోసం అక్కడి అమ్మాయిలు ఎగబడుతున్నారు. 5 నిమిషాల హగ్గు కోసం ఏకంగా 50 యాన్లు చెల్లిస్తున్నారు.

Trump Xi Trade Talks: ట్రంప్, జీ మధ్య త్వరలో వాణిజ్య చర్చలు.. వైట్ హౌస్ ప్రకటన

Trump Xi Trade Talks: ట్రంప్, జీ మధ్య త్వరలో వాణిజ్య చర్చలు.. వైట్ హౌస్ ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో చైనా అధినేత జీ జింగ్‌పింగ్‌తో మాట్లాడతారని వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. వాణిజ్య అంశాలపై ఇరు దేశాధినేతలు ఫోన్ కాల్‌లో చర్చిస్తారని వెల్లడించింది.

China IOMed: ఆధిపత్యం కోసం చైనా ఎత్తుగడ.. ఇండియాను ఒంటరిని చేసి..

China IOMed: ఆధిపత్యం కోసం చైనా ఎత్తుగడ.. ఇండియాను ఒంటరిని చేసి..

China IOMed: దక్షిణ ఆసియాలోని దేశాలను ఇందులో భాగం కమ్మని కోరుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ ఈ సంస్థలో చేరిపోయింది. నేపాల్ దేశానికి కూడా ఆహ్వానం వెళ్లింది.

China Warns US: నిప్పుతో చెలగాటం వద్దు.. అమెరికాపై మండిపడ్డ చైనా

China Warns US: నిప్పుతో చెలగాటం వద్దు.. అమెరికాపై మండిపడ్డ చైనా

తైవాన్‌పై చైనా ఎప్పటికైనా తన మిలిటరీ శక్తిని ప్రయోగించే ఛాన్సుందంటూ అమెరికా చేసిన వ్యాఖ్యలపై కమ్యునిస్టు దేశం మండిపడింది. నిప్పుతో చెలగాటం వద్దని వార్నింగ్ ఇచ్చింది.

Donald Trump: మరో షాకిచ్చిన డొనాల్డ్ ట్రంప్..ఆ సుంకం 50 శాతానికి పెంపు

Donald Trump: మరో షాకిచ్చిన డొనాల్డ్ ట్రంప్..ఆ సుంకం 50 శాతానికి పెంపు

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎప్పుడూ ఏదో ఒక వార్తల్లో ఉంటారు. తాజాగా స్టీల్‎పై సుంకం పెంపు విషయంలో సంచలన ప్రకటన చేసి హాట్ టాపిక్‎గా మారిపోయారు. దీనికి ముందు చైనా పూర్తిగా నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు ట్రంప్.

Donald Trump: సుంకాల ఒప్పందాన్ని చైనా పూర్తిగా ఉల్లంఘిస్తోందన్న ట్రంప్..మళ్లీ వాణిజ్య వార్ తప్పదా..

Donald Trump: సుంకాల ఒప్పందాన్ని చైనా పూర్తిగా ఉల్లంఘిస్తోందన్న ట్రంప్..మళ్లీ వాణిజ్య వార్ తప్పదా..

అమెరికా-చైనా మధ్య సుంకాల (US China tariffs) వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ట్రంప్ (Donald Trump) తాజా ఆరోపణలు ఈ వివాదాన్ని మరింత ఆసక్తికరంగా మార్చాయి. ఈ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? మళ్లీ వాణిజ్య యుద్ధం తప్పదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి