Home » China
Operation Sindoor: చైనాకు బిగ్ షాక్ ఇచ్చింది భారత్. పాకిస్థాన్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్ విషయంలో తమను రెచ్చగొడుతున్న డ్రాగన్‌కు గట్టిగా బుద్ధి చెప్పింది ఇండియా. అసలేం జరిగిందంటే..
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా చేసిన పనికి సీరియస్ అయింది భారత ప్రభుత్వం. ఊరుకునేది లేదంటూ పొరుగు దేశంపై మండిపడింది. అసలేం జరిగిందంటే..
జెనీవాలో జరిగిన చర్చలతో అమెరికా, చైనా వాణిజ్య యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించాయి. రెండూ దేశాలు 90రోజుల సంధి ఒప్పందానికి వచ్చి ప్రతీకార సుంకాలను 115 శాతం తగ్గించాయి.
చైనా 'వై-20' సైనిక రవాణా విమానం ద్వారా పాక్‌కు ఆయుధారులు చేరవేసిందంటూ కొన్ని మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. ఈ ఊహాగానాలపై చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో పీఎల్ఏ స్పష్టత ఇచ్చింది.
ప్రతీకార సుంకాలతో వాణిజ్య వర్గాలను, పలు దేశాల స్టాక్ మార్కెట్లను షేక్ చేసిన అమెరికా, చైనా ఓ దారికి వచ్చాయి. తాజా సమావేశాలలో ఓ అవగాహనకు వచ్చాయి. ఒక దేశం మీద మరొకటి పోటాపోటీగా విధించుకున్న టారిఫ్‌లను తాత్కాలికంగా తగ్గించుకునేందుకు సిద్ధమవుతున్నాయి.
ఇండియన్ మార్కెట్లో అతి త్వరలో మరో భారీ డీల్ కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. భారతీ ఎయిర్‌టెల్ వ్యవస్థాపకుడు సునీల్ మిట్టల్ ఈ డీల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది..
తమ వ్యూహాత్మక భాగస్వామి అయిన పాకిస్థాన్‌కు ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునే విషయంలో తమ మద్దతు ఉంటుందని చైనా పునరుద్ఘాటించింది.
పాకిస్తాన్‌కు తమ సహాయం కొనసాగుతుందని, ఆ దేశానికి అండగా ఉంటామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ హామీ ఇచ్చారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది
ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్‌తో పాకిస్తాన్ విలవిలలాడిపోతోంది. ఏం చేయాలో, ఎలా దెబ్బకొట్టాలో తెలీక.. చివరకు తప్పుడు ప్రచారానికి తెర తీస్తోంది. దీనికి తన మిత్ర దేశమైన చైనా సపోర్టు కూడా తీసుకుంది. రెండూ కలిసి భారత గగనతల రక్షణ వ్యవస్థ ఎస్-400 పై తప్పుడు ప్రచారానికి తెగబడ్డాయి..
చైనా తయారు చేసిన అత్యాధునిక పీఎల్15 మిసైల్ భారత్ చేతికి చిక్కడంపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.