• Home » China

China

India Pakistan War: భారత్ - పాక్ యుద్ధంపై ప్రపంచదేశాల డేగకన్ను.. ఎందుకంటే..

India Pakistan War: భారత్ - పాక్ యుద్ధంపై ప్రపంచదేశాల డేగకన్ను.. ఎందుకంటే..

ఇప్పటికే నిరూపితమైన పాశ్చాత్య యుద్ధ సామాగ్రికి వ్యతిరేకంగా అధునాతన చైనా సైనిక సాంకేతికత ఎలా పనిచేస్తుందో తెలిసొచ్చే సమయం కావడంతో..

China: ఇండో-పాక్ వార్‌పై చైనా షాకింగ్ రియాక్షన్.. ఏమందంటే..

China: ఇండో-పాక్ వార్‌పై చైనా షాకింగ్ రియాక్షన్.. ఏమందంటే..

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఇండియా ఎంత బుద్ధి చెప్పినా, తీవ్ర నష్టం కలిగించినా పాక్ బుద్ధి మారడం లేదు. సరిహద్దుల దగ్గర దాయాది ఇంకా కవ్వింపు చర్యలకు దిగుతోంది. మన సైనికులు కూడా వాళ్లకు ఇచ్చిపడేస్తున్నారు. ఈ తరుణంలో ఇండో-పాక్ వార్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది చైనా. ఇంతకీ డ్రాగన్ కంట్రీ ఏమందంటే..

Donald Trump: ఆ గొప్ప దేశంతో ట్రంప్ ట్రేడ్ డీల్.. సస్పెన్స్‌లో పెట్టేశాడు..

Donald Trump: ఆ గొప్ప దేశంతో ట్రంప్ ట్రేడ్ డీల్.. సస్పెన్స్‌లో పెట్టేశాడు..

Donald Trump: ట్రంప్ చెప్పిన ఆ గొప్ప, గౌరవ ప్రధమైన దేశం ఏది అన్నది సస్పెన్స్‌గా మిగిలిపోయింది. అమెరికా, చైనాల మధ్య తారీఫుల విషయంలో గత కొంత కాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. అమెరికా దెబ్బకు చైనా వెనకడుగు వేసింది.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై చైనా మీడియా తప్పుడు సమాచారం.. భారత్ ఆగ్రహం

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై చైనా మీడియా తప్పుడు సమాచారం.. భారత్ ఆగ్రహం

పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ లోపలకు భారత సైన్యం చొచ్చుకెళ్లి క్రూయిజ్ క్రిపణి దాడులు జరిపిందంటూ ''గ్లోబల్ టైమ్స్'' కథనం పేర్కొంది. ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నట్టు గుర్తించిన 9 ప్రాంతాల్లో 24 ప్రెసిషన్ మిసైల్ స్ట్రైక్ జరిపిందని తెలిపింది.

Operation Sindhur: ఆపరేషన్ సింధూర్‌పై చైనా రియాక్షన్.. సంయమనం పాటించాలంటూ..

Operation Sindhur: ఆపరేషన్ సింధూర్‌పై చైనా రియాక్షన్.. సంయమనం పాటించాలంటూ..

జమ్మూకశ్మీర్‌ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ విరుచుకుపడింది. అయితే ఈ ఆపరేషన్‌సపై చైనా స్పందించింది.

Restaurant Fire: రెస్టారెంట్లో భారీ అగ్ని ప్రమాదం.. 22 మంది మృతి..

Restaurant Fire: రెస్టారెంట్లో భారీ అగ్ని ప్రమాదం.. 22 మంది మృతి..

Restaurant Fire: హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్‌ సిబ్బంది గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. అగ్ని మాపక దళాలు మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశాయి. పోలీసులు చనిపోయిన 22 మంది మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపారు.

Dr RS Paroda: చైనాకు దీటుగా వరి దిగుబడి పెరగాలి

Dr RS Paroda: చైనాకు దీటుగా వరి దిగుబడి పెరగాలి

భారత వరి దిగుబడిని చైనాతో సమానంగా పెంచడానికి, సాగు పద్ధతులు, వంగడాలపై పరిశోధన జరిపేలా డాక్టర్‌ ఆర్‌.ఎస్‌ పరోడా సూచించారు. ఐఐఆర్‌ఆర్‌లో 500 మంది వరి పరిశోధకులు గోల్డెన్‌ జూబ్లీ సమావేశంలో పాల్గొన్నారు

Gold: పిల్లాడి కడుపులో 100 గ్రాముల బంగారం

Gold: పిల్లాడి కడుపులో 100 గ్రాముల బంగారం

Gold Bar Inside Boy Stomach: అతడ్ని ఎక్స్ రే చేసిన డాక్టర్లు అంత పెద్ద బంగారం బారు కడుపులో ఉండంతో ఆశ్చర్యపోయారు. మొదట మందుల ద్వారా దాన్ని బయటకు రప్పించే ప్రయత్నం చేద్దామని భావించారు. 2 రోజులు గడిచినా అది బయటకు రాలేదు.

US Tariffs: చైనా చర్యలకు తగ్గేదేలే.. అమెరికాకు వచ్చే దిగుమతులపై 245 శాతం సుంకాలు

US Tariffs: చైనా చర్యలకు తగ్గేదేలే.. అమెరికాకు వచ్చే దిగుమతులపై 245 శాతం సుంకాలు

ట్రంప్ ప్రభుత్వం చైనా దిగుమతులపై సుంకాలను 245 శాతం విధిస్తోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది నిజమేనా, అమెరికా దీనిపై ఏం చెబతుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

China Warning: మా ప్రయోజనాలపై దాడి చేస్తే ఊరుకోం..అమెరికాకు చైనాహెచ్చరిక

China Warning: మా ప్రయోజనాలపై దాడి చేస్తే ఊరుకోం..అమెరికాకు చైనాహెచ్చరిక

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం చైనా-అమెరికా వాణిజ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదే సమయంలో అమెరికా ధోరణిపై చైనా ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు చేసింది. దీంతోపాటు చైనా తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి