• Home » China

China

China On Lipulekh Dispute: భారత్‌పై నేపాల్ అభ్యంతరం.. ఊహించని సమాధానమిచ్చిన చైనా

China On Lipulekh Dispute: భారత్‌పై నేపాల్ అభ్యంతరం.. ఊహించని సమాధానమిచ్చిన చైనా

సరిహద్దు ప్రాంతమైన లిపూలేఖ్ పాస్ మీదుగా భారత్‌తో వాణిజ్యం ప్రారంభించడంపై నేపాల్ లేవనెత్తిన అభ్యంతరాలను చైనా తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. ఇది భారత్, నేపాల్‌కు చెందిన ద్వైపాక్షిక అంశమని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పేర్కొన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

CDS Anil Chauhan: చైనాతో సరిహద్దు సమస్యే అతిపెద్ద సవాలు.. సీడీఎస్ వెల్లడి

CDS Anil Chauhan: చైనాతో సరిహద్దు సమస్యే అతిపెద్ద సవాలు.. సీడీఎస్ వెల్లడి

భారత్‌కు పొరుగున ఉన్న దేశాలు సామాజిక, రాజకీయ లేదా ఆర్థిక అంశాంతిని ఎదుర్కొంటున్నాయని సీడీఎస్ అనిల్ చౌహాన్ అన్నారు. వార్ డొమైన్స్‌లో మార్పులు చోటుచేసుకోవడం మరో ఆందోళన కలిగించే అంశమని, అందులో ఇప్పుడు సైబర్, అంతరిక్షం కూడా ఉన్నాయని చెప్పారు.

MEA Rejects Zinping Letter: రాష్ట్రపతికి జిన్‌పింగ్ లేఖపై ఎంఈఏ స్పందనిదే..

MEA Rejects Zinping Letter: రాష్ట్రపతికి జిన్‌పింగ్ లేఖపై ఎంఈఏ స్పందనిదే..

అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఇండియాతో సంబంధాల పునరుద్ధణకు ఆసక్తి కనబరుస్తూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గత మార్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రహస్య లేఖ రాసినట్టు 'బ్లూమ్‌బెర్గ్' ఒక కథనం ప్రచురించింది.

Trump: చైనాకు లొంగిపోయిన భారత్-రష్యా.. ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు

Trump: చైనాకు లొంగిపోయిన భారత్-రష్యా.. ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఎస్‌సీఓ సదస్సుకు చైనా ఇటీవల ఆతిథ్యం ఇచ్చింది. పది సభ్యదేశాలు, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రెస్ సహా 20 ఆహ్వానిత నేతలు ఒకే వేదిక మీదకు వచ్చారు.

China Military Parade: చైనా ఆయుధ ప్రదర్శన.. అందుకేనా..?

China Military Parade: చైనా ఆయుధ ప్రదర్శన.. అందుకేనా..?

అమెరికాకు సవాల్ విసిరేందుకు, తాను ఓ సూపర్ పవర్ అని చెప్పేందుకు తహతహలాడుతోంది చైనా. ఈ భూమండలంపై ఏ ప్రాంతం పైన అయినా తాము దాడి చేయగలమని చెప్పేందుకు ప్రయత్నించింది. బీజింగ్‌లో తన అత్యాధునిక ఆయుధ సంపత్తిని ప్రదర్శించింది.

Putin: భారత్, చైనాపై అమెరికా ఆంక్షల్ని తప్పుబట్టిన పుతిన్

Putin: భారత్, చైనాపై అమెరికా ఆంక్షల్ని తప్పుబట్టిన పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్, చైనాలకు అండగా నిలిచారు. ఇరు దేశాలపై అమెరికా అవలంబిస్తున్న ట్రేడ్ టారిఫ్స్‌ను‌ పుతిన్ తీవ్రంగా ఖండించారు. కాలం చెల్లిన వలసవాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని..

Erases DNA Traces: కిమ్‌తో మామూలుగా ఉండదు.. డీఎన్ఏ ఆనవాళ్లు కూడా దొరక్కుండా..

Erases DNA Traces: కిమ్‌తో మామూలుగా ఉండదు.. డీఎన్ఏ ఆనవాళ్లు కూడా దొరక్కుండా..

పుతిన్ కూడా ఇలాంటి ప్రోటోకాల్‌నే ఫాలో అవుతున్నారు. పుతిన్ డీఎన్ఏను ఎవరూ దొంగలించకుండా ఉండేందుకు.. ఆయన ఎక్కడికి వెళ్లినా మూత్రాన్ని, మలాన్ని సేకరిస్తున్నారు.

P Chidambaram :  SCO టియాంజిన్ డిక్లరేషన్‌ అర్థం లేనిది..

P Chidambaram : SCO టియాంజిన్ డిక్లరేషన్‌ అర్థం లేనిది..

షాంఘై సహకార సంస్థ టియాంజిన్ ప్రకటనను కాంగ్రెస్ ఎంపీ చిదంబరం ఒక 'చెత్త' అన్నారు. ఈ డిక్లరేషన్ ఉగ్రవాదాన్ని, దాని అన్ని రూపాల్ని తీవ్రంగా ఖండించింది.. దానిపై పాకిస్తాన్ సంతకం చేసి ఆమోదించింది. అది ఆ ప్రకటన విలువను చూపిస్తుందని..

Kim Jong: చైనా పర్యటన.. బుల్లెట్ ప్రూఫ్ రైల్లో బయలుదేరిన ఉత్తరకొరియా అధ్యక్షుడు

Kim Jong: చైనా పర్యటన.. బుల్లెట్ ప్రూఫ్ రైల్లో బయలుదేరిన ఉత్తరకొరియా అధ్యక్షుడు

చైనా పర్యటన కోసం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సోమవారం సాయంత్రం ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ రైల్లో బయలుదేరారు. నేటి సాయంత్రం ఆయన చైనాకు చేరుకోనున్నారు. అక్కడి మిలిటరీ పరేడ్‌‌ను పుతిన్, జిన్‌పింగ్‌తో కలిసి వీక్షించనున్నారు.

PM Modi-Xi Jinping: మోదీ-షీ జిన్‌పింగ్ భేటీ..చైనా విషయంలో అప్రమత్తత అవసరం

PM Modi-Xi Jinping: మోదీ-షీ జిన్‌పింగ్ భేటీ..చైనా విషయంలో అప్రమత్తత అవసరం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరిగిన భేటీ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో చైనా విషయంలో భారత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి