Home » China
పరస్పర విశ్వాసయం, గౌరవం, సహృదయతే భారత్ చైనా బంధంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చైనా అధ్యక్షుడు జెన్పింగ్తో సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ ఈ కామెంట్స్ చేశారు.
చైనాలో ప్రధాని పర్యటించడం ఏడేళ్ల తర్వాత ఇదే మొదటిసారి. చివరిసారిగా 2018లో ఆయన చైనాలో పర్యటించారు. 2020లో లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా, భారత్ బలగాల మధ్య ఘర్షణల అనంతరం మోదీ చైనాలో పర్యటించడం కూడా ఇదే ప్రధమం.
షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్‌లో ఓ హ్యూమనాయిడ్ రోబోట్ ప్రత్యేక ఆకర్షణ నిలుస్తోంది. ఆ రోబోట్ పేరు ‘క్షివావ్ హ’. ఈ రోబోట్ సమిట్‌కు వచ్చే వారికి పలు రకాల భాషల్లో సాయం చేయనుంది. అవసరమైన సమాచారాన్ని అందివ్వనుంది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచాలంటే భారత్, చైనా కలిసి పనిచేయడం అవసరమని ప్రధాని మోదీ చెప్పారు. పరస్పర గౌరవం, ప్రయోజనం, సున్నితత్వం ఆధారంగా ...
జపాన్, చైనా దేశాల్లో పర్యటనకు ప్రధాని మోదీ గురువారం బయలుదేరి వెళ్లారు. తన పర్యటన జాతీయ ప్రయోజనాలకు విశేషంగా..
భారతీయ ప్రాచీన కళారూపమైన భరతనాట్యంలో అరంగేట్రం చేయడం ద్వారా చైనా జాతీయురాలైన 17ఏళ్ల జాంగ్ జియాయువాన్ చరిత్ర సృష్టించింది. ఈ మేరకు బీజింగ్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో...
అదృష్టం కలిసిస్తే జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. కలలో కూడా ఊహించని అద్భుతాలు జరుగుతాయి. చైనాకు చెందిన ఓ మహిళకు తాజాగా అలాంటి అనుభవమే ఎదురైంది. హఠాత్తుగా కురిసిన వర్షం ఆమెను కోటీశ్వరురాలని చేసింది.
భారత్, చైనా దౌత్య బంధం పునరుద్ధరణ వేళ టిక్‌టాక్‌పై నిషేధాన్ని ఎత్తేశారంటూ వస్తున్న వార్తలపై కేంద్రం తాజాగా క్లారిటీ ఇచ్చింది. టిక్‌టాక్‌పై నిషేధం ఇంకా అమల్లోనే ఉందని పేర్కొంది.
ఉద్రిక్తతల ఉపశమనం.. అమెరికా అడ్డగోలు టారిఫ్‌ల నేపథ్యంలో చైనాతో భారత వాణిజ్యం మళ్లీ గాడినపడుతోంది...
ఆగస్టు 29 నుండి వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రధాని మోదీ జపాన్, చైనాలను సందర్శిస్తారు. ఇరు దేశాల ఆహ్వానాల మేరకు ప్రధాని జపాన్, చైనాల్లో పర్యటించి..