Home » China
200 Payment For Abortion Pills: ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేశాడు. సిస్టమ్లో ఎర్రర్ కారణంగా పేమెంట్ ఫెయిల్ అయింది. ఫార్మసీ సిబ్బంది మెంబర్షిప్ కార్డుతో లింక్ అయి ఉన్న అతడి నెంబర్కు కాల్ చేశారు.
చైనా రాయబారి జు ఫీహాంగ్ అమెరికా విషయంలో చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఓవైపు అమెరికాను విమర్శిస్తూనే, భారతదేశానికి చైనా అండగా ఉంటుందని ప్రకటించారు.
ఉత్తర కొరియా గురించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇటీవల, చైనా సరిహద్దు సమీపంలో ఓ రహస్య క్షిపణి స్థావరం నిర్మించిందని తెలిసింది. ఈ స్థావరం గురించి తెలిసిన అమెరికా సహా ఇతర దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
సరిహద్దు పునర్విభజన సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని, ఈ మేరకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని..
బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో కీలకమైన అరుదైన ఖనిజాలను, కీలకమైన ఎరువులను భారత్‌కు సరఫరా చేసేందుకు చైనా ముందుకొచ్చింది..
దేశ రాజధాని ఢిల్లీలో కీలకమైన దౌత్య సమావేశం జరిగింది. లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిని స్వాగతించారు. ఇది భారత్-చైనా సంబంధాల్లో కొత్త బాటలు వేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకాలను విధించిన నేపథ్యంలో మోదీ సర్కారు చైనాతో వాణిజ్య, రాజకీయ సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ..
విభేదాలు వివాదాలుగా మారొద్దని చైనాకు భారత్ సూచించింది. భారత పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశం సందర్భంగా విదేశాంగమంత్రి జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య .....
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) సెంట్రల్ కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడుగా కూడా ఉన్న వాంగ్ యి తన పర్యటనలో భాగంగా జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ డోభాల్‌ను కూడా కలుసుకుంటారు. చైనా-భారత్ సరిహద్దు సమస్యలపై ఈ భేటీలో చర్చలు జరుపుతారని ఇండియాలో చైనా రాయబారి జీ ఫీహోంగ్ తెలిపారు.
Humanoid Robot Games: చైనా హ్యూమనాయిడ్ రోబోలకు పోటీలు నిర్వహించటం వెనుక ఓ మాస్టర్ ప్లాన్ ఉంది. రోబిటిక్స్‌లో ప్రపంచ దేశాలకు అందనంత స్థాయికి ఎదగాలని చైనా భావిస్తోంది.