Home » CID
CID Show Pradyuman: నైంటీస్ కిడ్స్ను ఎంతగానో అలరించిన సీఐడీ షో సీజన్ 2 ప్రస్తుతం ప్రసారం అవుతోంది. అయితే, గత కొన్ని ఎపిసోడ్ల నుంచి ఏసీపీ ప్రద్యుమన్ క్యారెక్టర్ కనిపించటం లేదు. ఈ నేపథ్యంలోనే సోనీ ఓ భారీ ట్విస్ట్ ఇచ్చింది. ప్రద్యుమన్ పాత్ర చనిపోయినట్లు ప్రకటించింది.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడు ఓలుపల్లి మోహనరంగారావును మూడు రోజుల పాటు సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో నిందితుల బెయిల్‌పై విచారణ కొనసాగుతోంది, అయితే వల్లభనేని వంశీ బెయిల్‌ను కోర్టు ఇప్పటికే తిరస్కరించింది
అగ్నిమాపక విభాగంలో అవినీతి ఆరోపణల కేసులో ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై సమాధానం ఇవ్వాలని సంజయ్‌కు నాలుగు వారాల గడువు విధించబడింది
మద్యం కుంభకోణం కేసులో శార్వాణి ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లను వారి ఇంటివద్దే న్యాయవాది సమక్షంలో విచారించాలని హైకోర్టు సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్లు 60 ఏళ్లకు పైబడినవారని కోర్టు గుర్తుచేసింది
Vamsi Remand: వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశే ఎదురైంది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ రిమాండ్‌ను సీఐడీ కోర్టు పొడిగించింది.
తెలంగాణలో బెట్టింగ్ యాప్‌లు పెరుగుతున్న నేపథ్యంతో సీఐడీకి ఈ కేసులు బదిలీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సెలబ్రిటీలు, ఇన్ఫ్లూయెన్సర్లు ఈ యాప్‌లను ప్రమోటు చేసి, చైనా కంపెనీలు కూడా దీనిలో ఉన్నట్లు తెలుస్తోంది
మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని నిందితుడిగా చేర్చలేదని, ఆయనకు నోటీసులు ఇవ్వలేదని సీఐడీ తరఫున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా హైకోర్టులో తెలిపారు. మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది
శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో నిందితుడు తులసిబాబుకు బెయిల్‌పై హైకోర్టులో వాదనలు ముగిసిన విషయం. కోర్టు ఈ నెల 27న బెయిల్‌పై నిర్ణయం ఇవ్వనున్నట్లు తెలిపింది
శుక్రవారం గుంటూరులోని సీఐడీ కోర్టు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేసింది. అది కూడా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు పిలిచినప్పుడు వచ్చి విచారణకు సహకరించాలని ఆదేశించింది.
Vamsi CID Custody: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి షాక్ తగిలిగింది. వంశీని మూడు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇస్తూ విజయవాడ సీఐడీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.