Home » Cinema News
నటి హేమ(Actress Hema)పై మా అసోసియేషన్ బ్యాన్ ఎత్తేసింది. బెంగళూరు రేవ్ పార్టీ(Bengaluru Rave Party) వ్యవహారంలో హేమపై మా కమిటీ గతంలో బ్యాన్ విధించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు దినేష్ కార్తీక్(Dinesh Karthik) మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఓ చిత్రం చూసిన అభిమాని సోషల్ మీడియాలో దినేష్ కార్తీక్‌ను ట్యాగ్ చేస్తూ చాలా బాగా యాక్ట్ చేశారని ప్రశంసించారు. ఆ తర్వాత దినేష్ కార్తీక్ కూడా స్పందించడం విశేషం.
ఆయన రచయితగా సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ఆర్టిస్టుగా మారి, ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు. మధ్యలో దర్శకుడు కూడా అయ్యారు. సరస్వతీ కటాక్షం పుష్కలంగా ఉన్న ఆ అదృష్టవంతుడి పేరు.. తనికెళ్ల భరణి.
బెంగళూరు పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా హీరోల గురించి ఆసక్తికరంగా స్పందించారు.
కొవ్వూరు మండలం కుమారదేవం వద్ద గోదావరి ఒడ్డున ఓ చెట్టు ఉంది. దాంట్లో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఆ చెట్టుకు ఓ పేరు ఉంది. అదే సినీ వృక్షం, వయస్సు 150సంవత్సరాలు. ఇప్పుడు మీకు అర్థమయ్యి ఉంటుంది, ఆ చెట్టు ఎందుకంత ప్రత్యేకమో.
కొన్నేళ్లుగా ఏదో ఒక సందర్భంలో హీరోయిన్లను లక్ష్యంగా చేసుకోని వివాదాలు రాజేసే ప్రయత్నం తమిళ పరిశ్రమలో నిరాటంకంగా కొనసాగుతోంది.
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
కొత్త సినిమాల ప్రకటనలు వచ్చిందే తడవు.. హీరో, దర్శకుడు తర్వాత ప్రేక్షకుల దృష్టంతా ఆ సినిమాలో నటించబోయే కథానాయికపైనే. కొత్త సినిమా ప్రకటించినప్పటి నుంచే కథానాయికగా నటించబోయే హీరోయిన్ల గురించి వార్తలు షికారు చేస్తాయి.
గంగ మానవజాతికి జీవాధారం. కలియుగం అంతంలో గంగ ఎండిపోతుంది.. అప్పుడు ఈ భూమిపై ఉన్న అతి పురాతన నగరం- కాశీ ఎలా ఉంటుంది? మన సంస్కృతి కాశీ నుంచే ప్రారంభమయిందనేది ఒక భావన.