Home » CM Chandrababu Naidu
పింఛన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాళ్ల పెన్షన్లను కట్ చేయాలని డిసైడ్ అయింది. ఈ మేరకు వారికి నోటీసుల జారీకి సిద్ధమైంది.
కూటమి ప్రభుత్వంగా వచ్చే ఎన్నిక ల్లోపు 20 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పౌర సంబంధాలశాఖ ...
‘మీ రాష్ట్రంలో ప్రజాఫిర్యాదుల పరిష్కారం అప్ టూ మార్క్ (ఆశించిన స్థాయిలో) లేదంటూ ఢిల్లీలో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ నాతో అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది
నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వైసీపీ నేత, మాజీ మంత్రి హాజరుకావడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కార్యక్రమానికి కూటమి నేతలు ఆహ్వానించకుండానే జోగి వచ్చారని మంత్రి కొలుసు పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఇప్పటికే వివరణ ఇచ్చారు.
గుంటూరు జిల్లా: మంగళగిరి ఎయిమ్స్‌లో జరిగిన తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రపతికి శాలువ కప్పి సన్మానించారు. అలాగే తిరుమల శ్రీవారి మెమొంటోను బహుకరించారు.
కాకినాడ పోర్టులో ‘సీజ్ ద షిప్’ ఆదేశాలతో నిలిచిపోయిన స్టెల్లా నౌక వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.
ఏలూరు జిల్లా నూజివీడులో దివంగత నేత గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం పాలక టీడీపీలో అంతర్గతంగా కలకలం సృష్టించింది. వైసీపీకి చెందిన మాజీ మంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేశ్ ప్రత్యక్షమై వారితో రాసుకుని పూసుకుని తిరగడం పార్టీ శ్రేణులను విస్మయపరచింది.
జగన్ తప్పు చేస్తే సెకీ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలంటోన్న రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు ఏమంటారని..
అమరావతి రాజధాని నిర్మాణానికి 92 ఏళ్ల వృద్ధురాలు రూ.లక్ష విరాళం అందజేశారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీ మోతలు ఆగిపోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సోమవారం సచివాలయంలో చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్....