Home » CM Revanth Reddy
మూసీ బాధితుల ఇంట్లోనే రేపు ఉంటాం, అక్కడే పడుకుంటామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మూసీ బాధితుల సమస్యలను పరిష్కరించేలా రేవంత్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి ఇంకా రాకపోవడం వల్ల బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడటం ఆయన స్థాయికి సరికాదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేటీఆర్, హరీశ్‌రావు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అధికారులపై దాడులకు పాల్పడితే ప్రతిదాడులు తప్పవని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు.
‘11నెలల నుంచీ ఈ ప్రభుత్వం పని వదంతులు, ఇచ్చికాల మాటలు. చెవులు కొరకడమే. నేను డ్రగ్స్ తీసుకోలేదు, ఫోన్లు ట్యాపింగ్ చేయలేదు, అవినీతి అంతకన్నాచేయలేదు. గతంలో మోదీని ఉద్దేశించి.. మోడీయా.. బోడీయా ఏం పీక్కుంటారో పీక్కో అన్నాను.
భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని గురువారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో బ్రిటీష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లను నియమించడంపై దృష్టిసారించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. తొలిదశలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్జెండర్లను నియమించాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి డిసెంబరు 7నాటికి ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
ప్రజా కవి కాళోజీ నారాయణరావు పేరుతో హనుమకొండలో నిర్మించిన కళాక్షేత్రం ఆవిష్కరణకు సిద్ధమైంది. ఈ నెల 19న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
‘‘ఓటు హక్కు పొందేందుకు వయో పరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. కానీ, ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసేందుకు ప్రస్తుతం 25 ఏళ్ల వయసు నిబంధన ఉంది. ఈ వయో పరిమితిని కుదించాలి.