Home » Collages
వైద్య విద్య ప్రవేశాలు ప్రారంభమై.. అఖిల భారత కోటా రెండు విడతల కౌన్సెలింగ్ సైతం ముగిసిన తరుణంలో రాష్ట్రంలోని మల్లారెడ్డి మెడికల్, డెంటల్ కాలేజీలకు డీమ్డ్ (స్వతంత్ర) యూనివర్సిటీ హోదా కల్పించింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ).
ఏడున్నర దశాబ్ధాల కిందట జనించిన ఆ విద్యాలయం ఎంతోమంది విద్యార్థుల రూపురేఖలు మార్చి.. వారి జీవితాల్లో వెలుగులు నింపింది. సమాజాన్ని సవ్యంగా నడిపించేందుకు మూలమైంది. ఈ విద్యా ప్రయాణ యజ్ఞంలో ఎన్నో స్ఫూర్తిగాథలు కదిలిస్తే తనువెల్లా విచ్చుకుంటాయి.
ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ శిఽథి లావస్థలో వుందని నూతన భవనాలు మంజూరు చేయిం చి నిర్మించాలని పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ జింకాఅశోక్బాబు తదితరులు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని కోరారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని కలిసి పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ తదితరులు లెక్చరర్లు వినతి పత్రం అందజేశారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేకంగా ఎంసెట్, నీట్ కోచింగ్ ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
తొమ్మిదో తరగతి నుంచి వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివిన వాళ్లే.. రాష్ట్రంలో వైద్య విద్యకు స్థానిక కోటాలో అర్హులంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలపై హైకోర్టు గురువారం కీలక తీర్పునిచ్చింది.
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించింది.
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును సెప్టెంబరు 7వ తేదీ వరకు పెంచుతున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు శుక్రవారం తెలిపింది.
చెరువులు, నాలాల ఆక్రమణల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చెందిన కళాశాలలకు నోటీసులు జారీ చేసింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి హైడ్రా షాక్ ఇచ్చింది. మర్రి రాజశేఖర్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైడ్రా నోటీసులు పంపింది. దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీలను అక్రమంగా నిర్మించారంటూ హైడ్రా నోటీసులు పంపింది.