Home » Collages
తొమ్మిదో తరగతి నుంచి వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివిన వాళ్లే.. రాష్ట్రంలో వైద్య విద్యకు స్థానిక కోటాలో అర్హులంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలపై హైకోర్టు గురువారం కీలక తీర్పునిచ్చింది.
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించింది.
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును సెప్టెంబరు 7వ తేదీ వరకు పెంచుతున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు శుక్రవారం తెలిపింది.
చెరువులు, నాలాల ఆక్రమణల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చెందిన కళాశాలలకు నోటీసులు జారీ చేసింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి హైడ్రా షాక్ ఇచ్చింది. మర్రి రాజశేఖర్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైడ్రా నోటీసులు పంపింది. దుండిగల్‌లోని ఎంఎల్ఆర్ఐటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీలను అక్రమంగా నిర్మించారంటూ హైడ్రా నోటీసులు పంపింది.
కోల్‌కతాలో ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల వద్ద భద్రత పెంపుపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించారు.
వైద్యవిద్యలో కొత్తగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు ప్రారంభించేందుకు అవసరమైన మార్గదర్శకాలను జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) శుక్రవారం విడుదల చేసింది.
నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలపై సందిగ్ధత వీడడం లేదు. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్‌సీ) ఆదేశాల మేరకు ప్రత్యేకంగా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సెట్) నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆ ఊసే ఎత్తడం లేదు.
ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.
కోల్‌కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాల, ఆస్పత్రిని కేంద్రబలగాలు తమ అధీనంలోకి తీసుకోనున్నాయి.