Home » Congress
శీతాకాల అసెంబ్లీ సమావేశాల తర్వాత కొత్త ఆర్వోఆర్ చట్టం-2024 అమల్లోకి వస్తుందని, దీని ద్వారా సంక్రాంతిలోపు భూ సమస్యలకు పరిష్కారం చూపుతామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు.
లగచర్ల ఘటనకు సంబంధించి తాను కల్వకుంట్ల కుటుంబంపైనే వ్యాఖ్యలు చేశానని, అందరు వెలమల ఉద్దేశించి మాట్లాడలేదని షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు.
ప్రజలకు మోసపూరిత హామీలిచ్చి, మభ్యపెట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు.
‘ఏడాది ప్రజాపాలనలో ఎంతో సంతృప్తి. సమస్త ప్రజల ఆకాంక్షలను సంపూర్ణంగా నెరవేర్చడమే నాకు సంప్రాప్తి’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెలమలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెలమలను అసభ్యపదజాలంతో దూషించారు.
సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని, ఆమె లేనిదే ప్రత్యేక రాష్ట్రం లేదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహే్‌షకుమార్ గౌడ్ అన్నారు. డిసెంబరు 9న సోనియా జన్మదినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి జరుగుతున్న ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు సంబురాలు జరగనున్నాయి.
సభలో ఓ సీటు వద్ద లభ్యమైన నగదు ఎవరిదో తెలుసుకునేందుకు విచారణ చేపట్టినప్పుడు, అభిషేక్ మను సింఘ్వీ పేరును ప్రస్తావించడం సమంజసమా అంటూ ఖర్గే ప్రస్తావించారు. ఈ విషయంపై బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. బీజేపీ నుంచి జేపీ నడ్డా, పీయూష్ గోయల్, కిరణ్ రిజిజు స్పందిస్తూ..
వచ్చింది బొటాబొటీ మెజారిటీ..! అలిగి అరడజను మంది ఎమ్మెల్యేలను చీల్చుకుపోగలిగే నేతలూ ఉన్నారనే చర్చ..! పార్టీ చరిత్ర చూస్తే.. నిత్యం అసమ్మతి, అంతర్గత కుమ్ములాటలు..!