Home » Court
ప్రభుత్వ న్యాయవాది గా పనిచేసిన వ్యక్తికి గౌరవ వేతనంతో పాటు ఖర్చులు చెల్లించనందుకు గాను కలెక్టర్ కారు, కుర్చీ, కంప్యూటర్‌తో పాటు మరిన్ని వస్తువులను అటాచ్ చేస్తూ నగరంలోని ఏడో అదనపు జిల్లా కోర్టు న్యాయాధికారి తీర్పునిచ్చారు
వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి పేర్నినానికి నూజివీడు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఓ కేసు విషయంలో పేర్నినానిపై న్యాయస్థానం చర్యలకు ఉపక్రమించింది.
కేజ్రీవాల్ పాస్‌పోర్ట్ 2018లో గడువు ముగిసిందని, దానిని పది సంవత్సరాల పాటు పునరుద్ధరణకు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ తరఫు న్యాయవాది మే 29న కోర్టును ఆశ్రయించారు. అయితే, దీనిని సీఐబీ, ఐడీ వ్యతిరేకించాయి.
ఉత్తరాఖండ్ పౌరీ జిల్లాలోని ఒక పేద కుటుంబానికి చెందిన అంకిత భండారి కొవిడ్ కారణంగా ఆర్థిక సమస్యలతో హోటల్ మేనేజిమెంట్ కోర్సును మధ్యలోనే నిలిపేసింది. ఆమె తండ్రి ఒక గార్డుగా పనిచేసేవారు. ఈ క్రమంలో పుష్ప అనే ఫ్రెండ్ ద్వారా రిషికేష్‌లోని వంతారా రిసార్ట్‌లో ఆమెకు రిసెప్షనిస్టుగా ఉద్యోగం దొరికింది.
Minister Sridhar Babu: కాళేశ్వరం భూ నిర్వాసితుల పక్షాన తాము నిలబడ్డామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ కేసు కొట్టివేయడం ఇది ప్రజల, రైతుల విజయమని మంత్రి శ్రీధర్ బాబు ఉద్ఘాటించారు.
నగరంలో.. దారుణం చోటుచేసుకుంది. కర్రలతో కొట్టి.. కత్తులతో పొడిచి ఓ యువకుడిని హత్య చేశారు. పాతకక్షల నేపధ్యంలోనే.. ఈ హత్య జరిగినట్లు తెలుస్తుండగా.. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
2017లో జరిగిన జంట హత్యల కేసులో కర్నూలు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 11 మందికి జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది
గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలుశిక్ష నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే పదవి అనర్హతలోకి వెళ్లే అవకాశం ఉంది.సీబీఐ కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించడంతో సబిత న్యాయం గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు.
లిక్కర్ స్కాం కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. మరోవైపు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీకి తరలించారు. మద్యం కుంభకోణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరుడని ఆరోపిస్తూ దాఖలైన పౌరసత్వ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్‌కు వేరే న్యాయ మార్గం అనుసరించమని సూచించింది