Home » Covid
న్యూఢిల్లీ: భారత్లో కోవిడ్ పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 819 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కర్ణాటకలో 279 కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 61, కేరళలో 54 కేసులు నమోదయ్యాయి.
భారతదేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కొత్తగా గత 24 గంటల్లో 774 కొత్త కేసులు నమోదు కాగా.. రెండు మరణాలు రికార్డయ్యాయి.
రాష్ట్రంలో కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. బుధవారం 260 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. 228 మంది కోలుకోగా ఒకరు మృతి చెందారు. 1175 మంది చికిత్సలు పొందుతుండగా హోం ఐసొలేషన్లో 1107 మంది, ఆసుపత్రిలో 68 మంది ఉన్నారు.
ఇతర అనారోగ్య సమస్యలున్న బాధితులు బహిరంగ ప్రాంతాల్లో మాస్కు ధరించాలని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramaniam) తెలిపారు.
నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రి(Fever Hospital)లో ఎనిమిది కరోనా కేసులు నమోదు అయ్యాయి. వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో మొన్నటి వరకు మూడు, నాలుగు ఉన్న కేసుల సంఖ్య మంగళవారం ఎనిమిదికి చేరింది.
దేశ వ్యాప్తంగా కొవిడ్ సబ్ వేరియంట్(Corona Sub Varient) జేఎన్ 1(JN.1) కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా 263 కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. వాటిలో సగానికిపైగా కేరళలోనే ఉన్నట్లు వివరించారు. పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇప్పటివరకు JN.1 సబ్-వేరియంట్ ఉనికిని గుర్తించాయి.
రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. సోమవారం 296మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 50మంది డిశ్చార్జ్ కాగా ఒకరు మృతిచెందారు. 1245 మంది చికిత్సలు పొందుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 831 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 28 మంది నిర్ధారణ అయ్యింది. వారిలో చెన్నైలో 16 మంది, చెంగల్పట్టులో ముగ్గురు, కోవై, మదురైలో తలా ఇద్దరు, నీలగిరి, తిరువళ్లూర్, కన్నియాకుమారి,
ఎందరో ఈ మహమ్మారికి బలయ్యేలా చేసింది. అప్పటి నుంచి ఏదో రూపంలో వేరియంట్లా తన ప్రతాపం చూపిస్తూనే ఉంది. ప్రస్తుతం COVID-19 కేసులు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ వైద్యుల ప్రకారం, విటమిన్ డి యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇమ్యునోరెగ్యులేటరీ లక్షణాలను కలిగి ఉంటే కరోనా భయం తగ్గుతుందట.
దేశంలో కోవిడ్ ప్రభావం నాలుగేళ్లు దాటినా కూడా ఇంకా తగ్గడం లేదు. పలు రకాల వేరియంట్ల రూపంలో వ్యాపిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ఈ క్రమంలో తాజాగా దేశంలో 227 రోజుల తర్వాత అత్యధిక కేసులు నమోదయ్యాయి.