Home » CPI
పిఠాపురం, అక్టోబరు 6: రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడం కోసమే సనాతన ధర్మం అంటూ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కాలయాపన చేస్తున్నారని, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు విమర్శించారు. పిఠాపురంలో అధ్వానంగా ఉన్న పారిశుధ్యం, రోడ్ల
గత ప్రభుత్వ హయాంలో స్వయానా జగన్మోహన్రెడ్డి సొంత జిల్లాలో పెద్ద ఎత్తున భూకబ్జాలు, దాడులు, దౌర్జన్యాలు జరిగాయని.. భూములు ఆక్రమించి కంచెలు వేసుకున్న కబ్జాదారులను వదిలేసి గుడిసెలు వేసుకున్న పేదలపై అధికారులు పగ చూపుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామక్రిష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.
కమర్షియల్ కాంప్లెక్స్‌లు అక్రమంగా ఉంటే కూల్చాల్సిందేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. పేదలకు అన్యాయం చేయొద్దని తెలిపారు. భారత దేశంలో మౌలిక సదుపాయాల కొసం విపరీతంగా ఖర్చు చేస్తున్నారని చెప్పారు. హైవేలకు , ఎక్స్‌ప్రెస్ హైవే లు నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. అయితే... ఎక్స్‌ప్రెస్ హైవేలో సైడ్స్‌లో చాలా హైట్‌లో గోడలు కడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తెలిపారు.
హైడా పేరుతో నిరుపేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న తొందర పాటు చర్యలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
రాజకీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా దేశ ప్రయోజనాలే మిన్నగా జీవితాంతం బతికిన వ్యక్తి సీతారాం ఏచూరి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
Telangana: గ్రేటర్ హైదరాబాద్ లాంటి సిటీలో అనేకమంది పేదలు నివాసం ఉంటున్నారని తెలిపారు. మూడు భాగాలుగా పేద వారు, మధ్య తరగతి, సంపన్నులను గుర్తించి కూల్చివేతలు చేయాలన్నారు. మంచి కోసం మొదలు పెట్టిన పని రేపటి రోజున ఇతర అంశాలకు దారి తీసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
ఆటో, క్యాబ్ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు.
తెలంగాణకు స్వతంత్రం ఎవరి వల్ల వచ్చిందో నాయకులు తెలుసుకోవాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గజ్వేల్ మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయిధ పోరాట వారోత్సవాల ముగింపు సభలో కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు.
మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండమీద రాయుడు వెలసిన దేవరకొండకు చెందిన కోట్ల విలువ చేసే భూమిని వైసీపీ, టీడీపీ నేతలు కబ్జా చేసేందుకు యత్నిస్తు న్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నారా యణస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం సీపీఐ అధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
కమ్యూనిస్టు పార్టీ పేరు ఉచ్ఛరించడానికి, కమ్యూనిస్టు చరిత్రను చెప్పడానికి పాలక పార్టీలు భయపడతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని పేర్కొన్నారు.